ప్రపంచములో ఒక చిన్న ప్రాణిని ద్వేషించినా మనము మొక్షార్హత కోల్పోతాము అనే వేదము చెపుతోంది. అయితే, ద్వేషము ప్రాణి మీద కాదు దాని ప్రవర్తన మీద అని గమనించి మసలుకొనమని ఉపనిషత్తులు చెపుతున్నాయి. ( కైవల్యోపనిషత్తు )
----
మన సనాతన ధర్మం యొక్క సంస్కృతీ, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతను ప్రపంచవ్యాప్తంగా నివసించే మన తెలుగు ప్రజలకు సనాతన ధార్మికత యొక్క ఔనత్యాన్ని తెలియజేసున్న "తెలుగు భారత్" జాలికకు మీ వంతు విరాళమివ్వగలరు..