Image Source : MANZOOR MIR, INDIA TV |
అమర్నాథ్ (Amarnath) ప్రాంతంలో భారీ వర్షాలతో పవిత్ర గుహ ప్రాంతాన్ని ఆకాల వర్షాలు పడుతుండటంతో అమర్నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. గుహ పరిసరాల్లో భారీ వర్షాల కురుస్తుండటంతో వరదలు ముంచెత్తుకోవచ్చాయి.
పర్వత ప్రాంతం నుంచి వరదలు దూసుకురావడంతో భక్తులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. నాలుగువేల మంత్రి యాత్రికులను సురక్షిత ప్రాంతానికి తరలించారు అధికారులు. మూడుగంటల పాటు ఏకధాటిగా వర్షం కురియడంతో అధికారులు అలర్ట్ అయ్యారు.
Image Source : MANZOOR MIR, INDIA TV |
గుహ చుట్టుపక్కల ఉన్న పర్వతాలలో భారీ వర్షాల కారణంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో రిజర్వాయర్లు, సమీపంలోని వాగులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో అధికారులు వెంటనే అలర్ట్ ప్రకటించారు. ఇప్పటివరకు 4,000 మందికి పైగా యాత్రికులను సేఫ్ జోన్ నుంచి తరలించారు. పరిస్థితి మొత్తం అదుపులో ఉందని తెలిపారు.