- ముస్లింల పిల్లలు ముస్లింలుగా పెరుగుతున్నారు .
- క్రైస్తవుల సంతానం క్రైస్తవులుగా పెరుగుతున్నారు.
- కానీ... హిందువుల సంతానం హిందువులుగా పెరగడంలేదు .
వీరు కేవలం హిందూ కుటుంబంలో పుట్టిన నామకార్ద హిందువులుగా , సినిమా అభిమానులుగా , దైవభక్తిలేని నాస్తికులుగా , మతధర్మాన్ని మరచిపోయిన మరమనుషులుగా , డబ్బు సంపాదనా యావలో పడిపోయిన భోగవాదులుగా , వస్తు వ్యమోహంలో పడిపోయిన భౌతిక వాదులుగా , కుటిల రాజకీయ నాయకులకు భజన చేసే అనుచరులుగా , విదేశీ వెర్రి ఫ్యాషన్ లకు లోబడిపోయే బాధ్యత తెలియని గాలి మనుషులుగా , స్వార్థం , కామం , భోగం , డబ్బు సంపాదన తప్ప మరే జీవిత విలువలు , లక్యాలు లేని జంతు మానవులుగా , మత భావనలను పూర్తిగా వ్యతిరేకించే... నాస్తికులుగా , భౌతిక వాదులుగా , కమ్యూనిస్టు భావావాదులుగా , తన సొంత మత ధర్మాన్నే విమర్శించే... స్వమత విరోధులుగా పెరుగుతున్నారు .
నేటి తరం హిందువులలో వారి మతధర్మం గురించి వారికి తెలిసింది నూటికి రెండు శాతం ( 2% ) కూడా ఉండదు. అందుకే ముస్లింల మీద , క్రైస్తవుల మీద ఏమాత్రం తన ప్రభావాన్ని చూపలేని నాస్తికవాదం , భౌతికవాదం , కమ్యూనిజం హిందువుల మీద ఎక్కువగా ప్రభావాన్ని చూపుతున్నాయి. . అలాగే డబ్బు ప్రభావం , రాజకీయ ప్రభావం , సినిమా ప్రభావం , విదేశీ ఫ్యాషన్ ప్రభావం , క్రికెట్ ప్రభావం , మత మార్పిడి ప్రభావం అనేవి కేవలం హిందువులపై మాత్రమే అధికంగా ప్రభావం చూపుతున్నాయి.
ఇస్లాం , క్రైస్తవాలలో పై ప్రభావాలు , వ్యామోహాలు అన్నీ వారి మతం ముందు దిగదుడుపే, వారికి వారి మతం కన్నా ఏదీ అధికం కాదు . ఏదీ ప్రధానం కాదు . ఇదంతా దైవ భావనకు ఆ మతాలు ఇస్తున్న ప్రాధాన్యతగా కనపడుతుంది. కానీ , దురదృష్టవశాత్తు మన హిందువులు మత భావనకు దూరంగా పెరుగుతున్నారు . తద్వారా దైవ భావనకు దూరమై నాస్తిక భావనలకు , భౌతిక భావనలకు , రాజకీయ భావనలకు , విదేశీ వ్యామోహాలకు , సినిమా వ్యామోహాలకు , క్రికెట్ వ్యామోహాలకు బానిసలై భౌతిక వాదులుగా , నాస్తిక వాదులుగా , రాజకీయ వాదులుగా , భోగవాదులుగా , సినిమా ప్రేమికులుగా పెరుగుతున్నారు .
మతానికి , ధర్మానికి గల వ్యత్యాసం తెలియక పోవడం వలన , మనది ధర్మమేకాని , మతం కాదని తెలియకపోవడంచేత, మతం మీద హిందువులలో కొన్ని మత వ్యతిరేక భావనలు పెరిగి , అవి దైవ వ్యతిరేక భావనలుగా, నాస్తిక భావనలుగా పెంపొందుతున్నాయి. దాని కారణంగా వీరు కేవలం హిందూ ధర్మాన్ని విమర్శించటం మాత్రమే కాదు,
హిందూ ధర్మాన్ని పాటించేవా రిని, అనుసరించేవారినీ మత వాదులుగా చిత్రీకరిస్తున్నారు... కానీ వీరికి అన్య మతస్తులు చేసే మత ప్రచారం తప్పు కాదు, దాని గురించి మాట్లాడే ధైర్యము ఉండదు వీరికి....కానీ హిందువులు ఏ మాత్రం హిందూత్వం గురించి మాట్లాడినా అది కూడా మత వాదంగా కనిపిస్తుంది....
దీనికి ముఖ్య కారణం.....
తల్లిదండ్రులు, పెద్దవాళ్ళు... పిల్లలకి కథలు చెప్పటం, వారితో సమయం గడపటం మర్చిపోయారు.... మరియు వారికి మన దేశం గొప్పతనం, మన ధర్మం గొప్పతనం చెప్పేవారు లేరు.. కేవలము మార్కులు, ఉద్యోగాలు గురించి తప్ప,.....మన పాఠ్య పుస్తకాలలో కూడా ఇతర దేశాల కథలు, వారి గొప్పతనం గురించి తప్ప, మన ధర్మం గొప్పతనం గురించి ఉండదు....దీని వలన వీరు మన ధర్మం గొప్పతనం గురించి తెలియక అటు ఇటూ కాకుండా, ఎటూ తేల్చుకోలేక అన్య మతాల వారు చేసే ప్రచారాలకు ఆకర్షితులవుతున్నారు.....
మన ధర్మాన్ని గౌరవించలేని వీరు,
మన దేశాన్ని కూడా గౌరవించలేరు....
దేశమంటే గౌరవం లేని వారు దేశద్రోహులు గా మారతారు...కారణం ఎవరూ?????