Hindu gods |
సకల దేవతలకి ప్రీతికరమైన నైవేద్యాలు :
- బ్రహ్మ దేవునకు జావ నైవేద్యం పెట్టాలి .
- ఇంద్రునికి భక్ష్యములు నివేదించాలి .
- అగ్ని దేవునకు హవిష్యాన్నం .
- వివస్వంతునకు తేనే , మాంసం , మద్యం .
- శ్రిమహవిష్ణువునకు శ్రేష్టాన్నం .
- యమునకు తీలాన్నం .
- అశ్వనీకుమారులకు భక్ష్యములు .
- పితృదేవతలకి తేనే , నేయితో చేసినటువంటి పాయసం నైవేద్యం పెట్టాలి.
- గౌరీదేవికి జావ నైవేద్యం పెట్టాలి.
- శ్రిమహలక్ష్మిదేవికి పెరుగు నైవేద్యం.
- చదువుల తల్లి సరస్వతిదేవికి త్రిమధురం.
- వరుణ దేవునకు చెరకు రసం తో చేసిన అన్నం నైవేద్యం పెట్టాలి.
- ధనరాజు కుబేరునకు , వాని మిత్రుడు సూర్య దేవునకు శర్కరాన్నం.
- ఋషులకు క్షిరన్నం.
- సర్పములకు పాలు.
- సుర్యరధమునకు సర్వభూత బలి.