2021 January Hindu Festivals
[2077 - 2078] Vikrama Samvata
January 2021
:: కాలాష్టమి ::
కాలభైరవ జయంతి
భైరవభగవానుని శైవ హిందూ పండుగ:: గురుగోవింద్ సింగ్ జయంతి ::
హిందూ ధర్మరక్షణకై సిక్కు పంథా
సిక్కుల పదవగురువు గురుగోవింద సింహ:: సఫల ఏకాదశి ::
సఫల ఏకాదశి రోజు హిందువులకు పవిత్రమైనది
మహా విష్ణువును ఆరాధించడానికి అంకితం చేయబడిన రోజు:: ప్రదోష వ్రతం ::
ఇది ప్రతి నెలా రెండుసార్లు వస్తుంది
ఈ వ్రతం పార్వతీపరమేశ్వరుల గౌరవార్థం నిర్వహిస్తారు.:: భోగి ::
సాంప్రదాయం వైపు మరలడమే భోగి
నిత్య నూతన జీవితం ఆరంభానికి. :: సంక్రాతి ::
సూర్యుడు మకరరాశిలో ప్రవేశించటనే
మకర సంక్రాతి అని అంటారు. :: శ్రీ నరసింహ సరస్వతి జయంతి ::
శ్రీ నరసింహ సరస్వతి శ్రీ దత్తాత్రేయుని రెండవ అవతారం
ఈయన అనేక అద్భుతాలు చేశారు.. :: కాశ్మీర్ నిరాశ్రిత హిందువుల రోజు ::
కాశ్మీరీ హిందువులను నిరాశ్రయులైన రోజు.
స్థానిక ముస్లింలు పండిట్లను హత్య చేసిన రోజు. :: నేతాజీ జయంతి ప్రత్యేకం ::
నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్బంగా,
ప్రత్యేక వ్యాసము. :: స్వామి వివేకానంద ::
స్వామి వివేకానంద జయంతి ప్రత్యేకం
హిందూ సమాజ జాగురుకుడు వివేకుడు.. :: భారత గణతంత్ర దినోత్సవము ::
భారత మాతను అరాధిద్దాం,
భారతమాతకు జయం కలగాలని కోరుకుందాం.:: బుధ అష్టమి ::
బుధఅష్టమి హిందూ భక్తులకు ఒక మంగళకరమైన రోజు,
ఈ రోజున భక్తులు పరమశివుడిని,పార్వతి దేవిని పూజిస్తార.ు :: వైకుంఠ ఏకాదశి ::
ఏకాదశీ దినం శ్రీ మహావిష్ణువుకు మిక్కిలి ప్రీతియైనది,
కనుకనే ఏకాదశిని “హరివాసరం” అన్నారు పెద్దలు.:: శబరిమల మకరజ్యోతి ::
అయ్యప్ప భక్తులందరికి మకర సంక్రాంతి రోజు వచ్చే మకరజ్యోతి ముఖ్యమైనది
అయ్యప్ప భక్తులు ఎంతో పవిత్రమైనది.. :: ఉత్తరాయణం పుణ్యకాలం ::
పుణ్యకార్యాలు, దానధర్మాలకు అనువైన కాలమిది,
‘సరతి చరతీతి సూర్యః’ అనగా సంచరించువాడు సూర్యుడు.:: తిరువళ్లువర్ రోజు ::
తిరువళ్లువర్ 'తిరుక్కురల్' రచించిన తమిళ కవి
కరీనాల్ లేదా తిరువళ్లువర్ డే అని కూడా పిలుస్తారు.:: ముక్కనుమ ::
సంక్రాంతి పండుగ నాల్గవ రోజున వస్తుంది.
సావిత్రి గౌరీ వ్రతం ప్రత్యేకం.:: స్మార్త ఏకాదశి ::
స్మార్త లేదా వైష్ణవ ఏకాదశి,
12 రోజులలో ముగిసేలా ఉపవాసం చేయాలి.:: మాస శివరాత్రి ::
అమావాస్యకు ముందురోజు వచ్చే చతుర్ధశి తిథిని
మాస శివరాత్రిగా జరుపుకుంటారు.:: మదన పంచమి ::
సరస్వతి పూజకు మదన పంచమి మంగళకరమైన రోజ, ు
ఈ రోజును సరస్వతీ జయంతిగా భావిస్తారు.:: శ్రీ పంచమి ::
అమావాస్య-పౌర్ణమి మధ్య ఐదవ రోజున శ్రీ పంచమిని ఆచరిస్తారు
జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వస్తుంది.:: శ్రీ త్రైలింగ స్వామి ::
త్రైలింగ స్వామి దైవిక శక్తులు కలిగిన హిందూ యోగి,
త్రైలింగ స్వామి భారతదేశంలోని వారణాసిలో జీవించారు.December Festivals - డిసెంబర్ పండుగలు
ఫిబ్రవరి పండుగలు - February Festivals