విజ్ఞానము |
తెలుగు విజ్ఞానర్వస్వం
త్రిగుణములు
– సత్వ గుణము, రజో గుణము, తమో గుణము
త్రిమతాచార్యులు
– శంకరాచార్యులు, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు
పురుషార్థములు
– ధర్మ, అర్థ, కామ, మోక్ష
చతుర్వేదములు
– ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము
యుగములు
- – కృతయుగం – 17,28,000 సంవత్సరాలు
- – త్రేతాయుగం – 12,96,000 సంవత్సరాలు
- – ద్వాపర యుగం – 8,64,000 సంవత్సరాలు
- – కలి యుగం – 4,32,000 సంవత్సరాలు
పంచాకావ్యములు
- రఘు వంశము, కుమారా సంభవము, మేఘసందేశము, భార, మాఘము
పంచామృతములు
– నీరు, పాలు, పెరుగు, నెయ్యి, తేన
పంచాంగములు
– తిధి, వారము, నక్షత్రము, యోగం, కర్ణం
షడ్రసములు
– ఉప్పు, పులుపు, కారము, తీపి, చేదు, వగరు
సప్త మహా ఋషులు
– కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, గౌతముడు, వశిష్టుడు, జమదగ్ని
సప్త సముద్రములు
– లవణ సముద్రము, ఇక్షు సముద్రము, సుర సముద్రము, సర్పి సముద్రము, దధి సముద్రము, క్షీర సముద్రము, జల సముద్రము
సప్త పై లోకములు
– భూలోకం, భువర్లోకం, సువర్లోకం, మహర్లోకం, జనర్లోకం, తపోలోకం, సత్యలోకం
సప్త క్రింది లోకములు
– అతలము, వితలము, సుతలము, తలాతలము, మహాతలము, రసాతలము, పాతాళము
అష్ట దిక్పాలకులు
– ఇంద్రుడు, అగ్ని, యముడు, విబుతి, వరుణుడు, వాయువు, కుబేరుడు, ఈసనుడు
అష్ట లక్ష్ములు
– ధన లక్ష్మి, ధాన్య లక్ష్మి, విజయ లక్ష్మి, ధైర్య లక్ష్మి, సంతాన లక్ష్మి, గజ లక్ష్మి, ఆది లక్ష్మి, విద్యా లక్ష్మి
అష్టాంగ యోగ
– ఆసనాలు, యమ, నియమ, ప్రణయమ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి
నవబ్రహ్మలు
– మరీచి, భరద్వాజుడు, అంగీరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్షుడు, వశిష్టుడు, వాసుదేవుడు
నవ రసములు
– శృంగారము, హాస్యము, కరుణము, రౌద్రము, వీరము, భయానకము, భీభత్సము, అద్భుతము, శాంతము
నవరత్నములు
– వజ్రము, వైఢూర్యము, గోమేధికము, పుష్ప రాగము, పచ్చ, కెంపు, నీలము, పవాలము, ముత్యము
నవదాన్యములు
– వడ్లు, ఉలవలు, పెసలు, మినుములు, నువ్వులు, గోధుమలు, అనుములు, కందులు, సెనగలు
అష్టాదశ పురాణాలు
– మత్స పురాణం, భాగవత పురాణం, భ్రంహాండ పురాణం, బ్రహ్మ పురాణం, వాయు పురాణం, వరాహ పురాణం, నారద పురాణం, లింగ పురాణం, కూర్మ పురాణం, మార్కండేయ పురాణం, భవిష్యత్తు పురాణం, బ్రహ్మ వైవార్త పురాణం, వామన పురాణం, విష్ణు పురాణం, అగ్ని పురాణం, పద్మ పురాణం, గరుడ పురాణం, స్కంద పురాణం
రచన: నాగవరపు రవీంద్ర