evangelist K.P Yohannan in connection with Rs 6000 crore black-money case |
బిలీవర్ చర్చి స్వయం ప్రకటిత బిషప్ అయిన కె.పి. యోహన్నన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. రూ.6వేల కోట్ల నల్లధనానికి సంబంధిచిన కేసులో కె.పి. యోహన్నన్ యాజమాన్యంలోని చెరువల్లి ఎస్టేట్ను ఐటి శాఖ జప్తు చేసింది. ఇంతకు ముందు బిలీవర్స్ చర్చి సంస్థలలో జరిగిన ఐటి దాడుల్లో రూ .6వేల కోట్ల నల్లధనం బయటపడింది. అయితే గతంలో నకిలీ పత్రాల సృష్టించి హారిసన్స్ మలయాళం సంస్థ నుండి పొందిన 2వేల ఎకరాల భూమిని కూడా ప్రస్తుతం ఐటీ శాఖ జప్తు చేసింది.
ప్రస్తుతం అమెరికాలోని టెక్సాస్ లో నివసిస్తున్న కె.పి. యోహన్నన్ కి ఐటీ శాఖ నోటీసు జారీ చేసింది. దీనికి అతను డిసెంబరులో మాత్రమే భారతదేశానికి తిరిగి రాగలనని ప్రతి స్పందించాడు. కానీ దర్యాప్తునకు యోహన్నన్ సహకరించకపోతే తగు చర్యలతో ముందుకు సాగాలని ఐటి శాఖ యోచిస్తున్నట్టు సమాచారం.
In a huge setback to evangelist K.P Yohannan, the self-proclaimed Bishop of Believer’s church, Cheruvally estate owned by him now stands attached by the Income Tax department. Earlier, the I-T raids in Believers church establishments had unearthed a Rs 6,000 crore black-money scam. Now, the IT department has attached 2000 acres of land which Believers church took over from Harrisons Malayalam by forging documents.
Kerala government had planned to construct an airport in this estate adjacent to Sabarimala temple. From day one of the announcements of this project, there were accusations regarding vested interest.
K.P Yohannan, who is currently residing in Texas (U.S) was served a notice, to which he responded that he could come back to India only in December. I-T department is planning to go ahead with harsh measures if Yohannan does not cooperate with their investigation.
Source: ORGANISER - విశ్వ సంవాద కేంద్రము