A Hindu girl Toma De abducted and Converted into Islam |
ఫిబ్రవరి 25వ తేదీన తోమా దేబ్ అనే హిందూ బాలికను అపహరించి బలవంతంగా ఇస్లాంలోకి మార్చిన స్థానిక ముస్లిం వ్యక్తి మహమ్మద్ ఆలాల్ మిస్. ఈ ఘటన బంగ్లాదేశ్ లోని హబీగంజ్ జిల్లా నబిగంజ్ పి.ఎస్.లో జరిగింది.
#Stop_Abduction_And_Conversion_Hindu_Girl_In_Bangladesh #Save_Hindu_Girl_in_Bangladesh
— Pradip Chandra (@PradipChandra7) February 28, 2021
25-02-2021 A Hindu girl Toma Dey abducted & Converted into Islam by local Muslims Mohammad Alal Mis at Nabiganj P.S, Habiganj District, Bangladesh. pic.twitter.com/ZHR3QjSaAm
వివరాల్లోకి వెళితే, బంగ్లాదేశ్ లో శాశ్వత నివాసి అయిన 19 ఏళ్ల హిందూ బాలిక, సనాతన హిందూ ధర్మం నుంచి ఇస్లాంమతంలోకి మారారని చూపిస్తున్న ఒక బూటకపు అఫిడవిట్ ను అంతర్జాలంలో ఉంచారు.
ఆమె ఇస్లాం గురించి తెలుసుకునేందుకు వచ్చిందని, ఇస్లామిక్ వాజ్ మహ్ఫిల్ మరియు స్థానిక ముస్లిముల నుండి ఇస్లాం గురించి ఆమెకు తెలుసుకుందని. ఇస్లాం నిజమైన మతం, శాంతి మతం, సత్యమతం అని ఆమె హృదయం విశ్వసించిందని. ఈ ప్రపంచంలోనూ, ఆ తర్వాతా ప్రజలకు శాంతి, విముక్తి నివ్వగల ఏకైక మతం ఇస్లాం. ఇస్లాం ఆదర్శాల కు ప్రేరణ పొంది, స్వచ్ఛందంగా ఇస్లాంలోకి మారాలని నిర్ణయం తీసుకుని హిందూ ధర్మాన్ని వదిలి పెట్టింది. మతం మారిన తరువాత తన పేరు తామా దేబ్ మోచా లబిబా ఇస్లాం గా మారిందని ఆమె స్వయంగా పేర్కొంటున్నట్టు చూపిస్తున్న ఈ నీకిలి అఫిడవిట్లో ఉంది.
బంగ్లాదేశ్ లో మెజారిటీ ముస్లిములు ద్వారా హిందువులను నిరంతరం వేధించడం, మతమార్పిడులు, భూ జిహాద్, లవ్ జిహాద్ వంటి వాటి మూలంగా మైనారటీ హిందువులపై హింసలు పెరిగిపోయాయి.
ఇస్లాం యొక్క రాడికల్ రూపం ద్వారా బలవంతపు మతమార్పిడి ఘటనలు ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్ లో జరుగుతున్నాయి.
Source input: Hp