Church complex built on top of 7th century cave temple in Tamil Nadu, complaint lodged |
తమిళనాడులోని తిరునెల్వేలిలోని ప్రాచీన తిరుమలపురం 'గుహ ఆలయం' పైన శిలువ గుర్తుతో కూడిన చర్చి సముదాయ నిర్మాణాన్ని స్థానిక అధికారులు మరోసారి గుర్తించారు. ఏడవ శతాబ్దపు గుహ ఆలయంగా ఉన్న ఆలయ కొండపై ఆక్రమించి చట్టవిరుద్ధంగా చర్చి కాంప్లెక్స్ ను నిర్మించారు.
Church complex built on top of 7th century Thirumalapuram cave temple at Tirunelveli, TN dedicated to Lord Shiva.
— Reclaim Temples (@ReclaimTemples) March 2, 2021
This ancient Pandyan cave temple with monolithic Shivalinga is under @ASIGoI, and the temple hill is entirely encroached by Christian missionaries.#ReclaimTemples pic.twitter.com/yN6PLHX8OM
పాండ్యుల కాలం నాటికి చెందిన ఈ తిరుమలాపురం గుహఆలయం శివునికి అంకితం చేయబడి, ఏకలింగ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉన్న శివలింగాన్ని ఎడారిమత క్రైస్తవులు ధ్వంసం చేశారని వార్తలు వస్తున్నాయి. చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశంగా ఈ స్థలం పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (ఎఎస్ ఐ) పర్యవేక్షణలో ఉంది.
Complaint lodged at Archaeological Survey Of India @ASIGoI @MinOfCultureGoI @prahladspatel against encroachment of #Thirumalapuram Cave Temple at #Tirunelveli, #TamilNadu by illegal #Church structure. Requested immediate intervention @ReclaimTemples had flagged d issue pic.twitter.com/PgIRT1HCMq
— Legal Rights Observatory- LRO (@LegalLro) March 8, 2021
సెండమరం తిరుమలైమాథ చర్చి పాలయంకోట్టై డియోసెస్ ఇవంగాలిస్ట్ చర్చి ఈ అక్రమ కట్టడాన్ని హిందూ గుహ ఆలయంపై నిర్మించింది. అక్కడ ముందే ఉన్న హిందూ దేవాలయం పైన చర్చిని నిర్మించామని వారి సొంత చర్చికి చెందిన డియోసెస్ వెబ్సైట్ పేర్కొంది.
ఈ ఆక్రమణకు వ్యతిరేకంగా లీగల్ రైట్స్ అబ్జర్వేటరీ (LRO) ASI సంబంధిత సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసింది. ఈ సమస్యకు సంబంధించి LRO "తక్షణ జోక్యం చేసుకోవాలని" కోరింది.
వివిధ ప్రయోజనాల కోసం హిందూ ఆలయ భూ ఆక్రమణ కేసులు పెరిగిపోయాయి. ముఖ్యంగా, తమిళనాడు మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు క్రైస్తవ గ్రూపులు, ఆక్రమిత భూమిపై అనధికార మరియు చట్టవిరుద్ధమైన మత నిర్మాణాలను నిర్మించే కేసులు ఈ మధ్య కాలంలో పెరుగుతున్నాయి.
Source inputs: The Commune - Reclaim temples - LRO