ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్లోని దక్షిణ భారత ఆలయ మందిర నమూనా |
అమెరికాలోని, ఫిలడెల్ఫియా మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో ఉన్న దక్షిణ ఆసియా గ్యాలరీ (బొమ్మలను ప్రదర్శనాశాల ను ) (కోవిడ్ -19 కారణగా మూసివేసిన ఈ ప్రదర్శనశాలను తిరిగి 2021 జనవరి 8 న ప్రారంభించబడింది), దక్షిణ భారత భక్తి కళలు, ఆలయాల నమూనాలను చూపించే ప్రత్యేక ప్రదర్శనను ఇక్కడ తెరిచి ఉంచారు
రాతిపై చెక్కబడిన మహాభారతం, రామాయణ దృశ్యాలు ఇక్కడ ఉన్నాయి, అద్భుత శిలానైపుణ్యంతో చెక్కిన స్తంభాలు,ఆలయాలు మరియు మండపాల నమూనాలను ఈ ప్రదర్శనశాలలో ఉంచారు.
ఇటీవల కాలంలో, చరిత్రకారులు దక్షిణ భారతీయ ప్రాచీన కళా వైభవాన్ని పెద్దగా పట్టించుకోలేదు.
SOAS విశ్వవిద్యాలయం ఆఫ్ లండన్ లో అధ్యాపకుడిగా ఉన్న 'క్రిస్పిన్ బ్రాన్ ఫుట్' మదురైలో 16వ శతాబ్దం చివరి నుండి 18వ శతాబ్దం వరకు నిర్మించిన కళాత్మకతతో కూడిన ఆలయాలను అధ్యయనం చేసి నుమానా ప్రదర్శన రూపంలో అందించేందుకు కృషి చేసారు.
ఆసక్తిగల వారు, వీరు చేసిన కృషిని ఎవరైనా “దక్షిణ భారతదేశంలో భక్తిని నిదర్శనం చెక్కబడిన శిల్ప సౌందర్యం పై ” మిస్టర్ బ్రాన్ఫుట్ 2019 లో ఇచ్చిన ప్రసంగం - ఈ క్రింది వీడియో చూడండి:
More about the exhibition: https://philamuseum.org/calendar/exhibition/collection-highlight-temple-hall