అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణానికి బజరంగ్ దళ్ నిర్వహించిన నిదిసేకరణలో భాగంగా రింకు శర్మ అనే 26 ఏళ్ల బజరంగ్ దళ్ కార్యకర్త, ముస్లింలు అధికంగా ఉన్న ఢిల్లీలోని మంగోల్‌పురి ప్రాంతంలోకి వెళ్లిన రింకు శర్మను చూసిన ముస్లిం మూక అతనితో వాగ్వాదానికి దిగిన తర్వాత రింకు శర్మ పై పగ పెంచుకుని దారుణంగా హత్య చేసారు.
ఈ హత్యలో దాదాపు 25-30 మంది తో కూడిన అల్లరిమూక ఫిబ్రవరి 10న (బుధవారం) రింకూ శర్మను దారుణంగా పొడిచి చంపారు. ఇంకా కలవరపాటు కలిగించే విషయం ఏమిటంటే, అతని కుటుంబ సభ్యుల ముందు అతని ఇంట్లోనే హత్య జరిగింది.
This happened in the national capital. They were 14, he was alone. Mohammad Islam, Danish Naseeruddin, Dilshan & Dilshad Islam pinned Rinku Sharma down & stabbed him in the back until he died. His crime?? He was collecting funds for the Ram Mandir. #JusticeForRinkuSharma pic.twitter.com/DxE83VtVaH
— Priti Gandhi - प्रीति गांधी (@MrsGandhi) February 11, 2021
సుదర్శన్ న్యూస్‌తో రింకు శర్మ తండ్రి మాట్లాడుతూ.. "ఎవరో తమ ఇంటి తలుపులు తడుతుండడంతో “మను (చిన్న కొడుకు) తలుపు తెరవడానికి వెళ్ళినప్పుడు, సుమారు 15-25 మంది లోపలికి ప్రవేశించడానికి ప్రయత్నించారు. తలుపులు తెరిచిన నా చిన్న కొడుకుపై దాడి చేశారు.అదే సమయంలో రింకు శర్మ బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా, ఈ గుంపు ఇంట్లోకి ప్రవేశించి రింకు శర్మను దారుణంగా కత్తితో పొడిచి చంపారు".
అయోధ్యలో రామ్ మందిరం నిర్మాణానికై బజరంగ్ దళ్ చేస్తున్న నిధి సేకరణలో రింకు చురుకుగా పాల్గొన్నారు.
దాడి చేసిన నిందితులలో నలుగురిని పోలీసులు అరెస్టు చేశారు. రింకు ఇంట్లోకి ప్రవేశించి అతన్ని హత్య చేసిన వారిలో మహమ్మద్ ఇస్లాం. సోషల్ మీడియా పోస్టుల ప్రకారం డానిష్ నస్రుద్దీన్, దిల్షాన్, దిల్షాద్ ఇస్లాం ఉన్నారు.
అయోధ్య రామ్ మందిర్ నిర్మాణంపై బజరంగ్ దళ్ కార్యకర్త రింకు శర్మ మరియు అతనిని హత్య చేసిన ముస్లిం మూకల మధ్య వాదనలు జరిగిడమే ఈ హత్యకు కారణమని నివేదికలు సూచిస్తున్నాయి.
I generally avoid sharing video but if today we kept quiet than we will be part of that crime.
— Sameet Thakkar (@thakkar_sameet) February 11, 2021
Time to Speak Up .#RinkuSharma pic.twitter.com/OiySpW9hFG
ఈ హత్యకు రింకు తండ్రి ప్రత్యక్ష సాక్షి, దాడి చేసిన వారు కత్తులు మరియు లాఠీలతో ఆయుధాలు కలిగి ఉన్నారని మరియు రింకును పదునైన కత్తులతో కనికరం లేకుండా దాడి చేశారు. అతను తీవ్రంగా గాయపడిన తరువాత అక్కడి నుండి పారిపోయాడు.
రింకును మంగోల్‌పురిలోని సంజయ్ గాంధీ ఆసుపత్రికి తరలించగా, గురువారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన మరణించారు.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో కూడా వెలువడింది, ఈ ముఠా కుటుంబంపై దాడి చేసి రింకు శర్మను చంపినట్లు చూపిస్తుంది. వారు ఎల్పిజి సిలిండర్‌ను లాక్కోవడానికి కూడా ప్రయత్నించారు, బహుశా దీనిని ఆయుధంగా ఉపయోగించుకోవచ్చు.
Source: The Commune