RSS యూనిఫామ్లతో ర్యాలీ పరేడ్.. |
కేరళలో ఫిబ్రవరి 19న జరిగిన ఒక భారీ ర్యాలీలో, తీవ్రవాద ఇస్లామిస్ట్ సంస్థ అయిన 'పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (PFI)', RSS యూనిఫామ్లతో ర్యాలీ పరేడ్ నిర్వహించారు.
ఈ ఊరేగింపు సమయంలో అల్లాహు అక్బర్, లా అల్లాహ్ ఇల్లల్లా హ్ ముహమ్మదుర్ రసూలుల్లా,అని అరుస్తూ తమ మత ఛాందసవాదాన్ని తెలుపుతూ విధులలో ర్యాలీ నిర్వహింస్తున్న ర్యాలీ ఆడియో మరియు విజువల్స్ మనం చూడచ్చు.
ఈ ర్యాలీలో పాల్గొన్నవారిలో కొందరు గోలుసుతోకూడిన సంకెళ్లను RSS యూనిఫామ్ ధరించి ఉన్న వ్యక్తులకు సంకెళ్లు తగిలించి వారిని బందీలుగా ఉరేగిస్తున్నట్టు ఈ వీడియోలో చూడవచ్చు. కేరళలోని మలప్పురం జిల్లా తెన్హిపాలెం పట్టణంలో ఈ ర్యాలీ జరిగింది, ఈ పట్టణానికి ప్రధాన వాణిజ్య కేంద్రమైన చెలారీ గుండా ఊరేగింపు ను నిర్వహించినట్టు వీడియో సూచిస్తోంది.
Popular Front of India & RSS are two sides of the same coin: @VivekSrivastav_, Political Analyst, tells Rahul Shivshankar on India Upfront. | #IslamistsStrikeInValley pic.twitter.com/msSyt9gR7p
— TIMES NOW (@TimesNow) February 19, 2021
ఆర్ ఎస్ ఎస్ యూనిఫారాలు ధరించిన వ్యక్తులే కాకుండా, ఈ ర్యాలీలో బ్రిటిష్ అధికారులు గా దుస్తులు ధరించిన వ్యక్తులు కూడా ఉన్నారు, వారు తాళ్లతో కట్టి, తాడును పట్టుకొని,టోపీలు మరియు లుంగీలు ధరించిన వ్యక్తులు కూడా ఉన్నారు.
1921 నాటి మలబార్ 'శతజయంతి' సందర్భంగా పి.ఎఫ్.ఐ ఈ ర్యాలీ 'జరుపుకుంటోందని' అని ర్యాలీలో పాల్గొన్న కొందరు తెలిపారు. 1921లో మలబార్ లో జరిగిన హిందూ జాతి నిర్మూలన లేదా మోప్లా హిందువుల ఊచకోతను కీర్తిస్తూ ఈ ర్యాలీ నిర్వహించారు, 1921 మలబార్ ముస్లిం తిరుగుబాటుగా చరిత్రలో బాగా ప్రసిద్ధి చెందింది.
అప్పటి మోప్లా హిందువుల ఊచకోతలో జాతి ప్రక్షాళన పేరుతొ అక్కడి ఇస్లాం వాదులు సుమారు 10,000 హిందువులను హత్య చేసారని భావిస్తున్నారు. అప్పటి అల్లర్ల నేపథ్యంలో లక్ష మందికి పైగా హిందువులు కేరళను వదిలి వెళ్లవలసి వచ్చింది.
అనీ బిసెంట్ తన పుస్తకం 'ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్' లో మలబార్ లో జరిగిన సంఘటనలను ఇలా వర్ణించింది: "వారు హత్య చేసి, కొల్లగొట్టి, హిందువులందరినీ చంపారు వారిని తరిమివేశారు. ఒక లక్ష మంది తమ ఇళ్ల నుంచి బయటకు గెంటివేయబడ్డారు. మలబార్ ద్వారా ఇస్లామిక్ పాలన అంటే ఏమిటో మాకు నేర్పింది,మేము భారతదేశంలో ఖిలాఫత్ రాజ్ నమూనాను చూడాలనుకోవడం లేదు". ఇస్లామిక్ పాలన అంటే ఏమిటో మలబార్ మాకు నేర్పింది, భారతదేశంలో ఖిలాఫత్ రాజ్ నమూనాను చూడదలచుకోలేదు" అని అన్నారు. {full_page}
Source input: Opindia - Hjs - The Commune