ఇంటర్నేషనల్ మిషన్ బోర్డు - దేవుడు తన ప్రణాళికను చర్చికి ఇచ్చాడని, మతం మార్పిడికి 175 మిలియన్ డాలర్ల వార్షిక నిధితో 3,535 మిషనరీ కుటుంబాలు పనిచేస్తున్నాయి. వర్జీనియా కేంద్రముగా పని చేస్తున్న ఈ సంస్థ భారతదేశం వంటి దేశాలకు క్రైస్తవ మత ప్రచారకులను పంపి, మత మార్పిడులు చేస్తుంది.
12 మంది మత ప్రభోధకులను భారతదేశానికి పంపే యోచన కోవిడ్ వలన వాయిదా పడింది. సామాజిక కార్యకలాపాల ముసుగులో వీరు మిషనరీ వీసా లేదా టూరిజం వీసా తీసుకొని వస్తే, ఇటువంటి మత మార్పిడి పనులు చేయకూడదు. మిషన్ కాళి సంస్థ వారు ఫిర్యాదు దాఖలు చేశారు. ఇది ప్రభుత్వాలు, హిందూ సంస్థలు, స్వామీజీలు, హిందువులు గమనించవలసిన విషయం.
__డా. యు వి సోమయాజులు