దుబాయిలో భగవద్గీత ని సిలబస్ గా పెట్టుకొని ఏకంగా పరీక్షలే రాస్తున్నారు. అంటే భగవద్గీత ఎంత గొప్పదో తెలుసుకోండి అంత గొప్పది కాబట్టే దుబాయ్ లో సైతం భగవద్గీత చదువుకుంటున్నారు. చదివిస్తున్నారు. పరీక్షలు రాస్తున్నారు.
కానీ! హిందూ ధర్మం సనాతన ధర్మం అయినటువంటి మన భారతదేశంలో మాత్రం చాలా మంది యువకులు గాని పెద్దమనిషులు గాని భగవద్గీత చదవట్లేదు. అంతేకాకుండా UKG నుండి PG వరకూ తెలుగు, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అన్ని బుక్సుల్లోనూ క్రీస్తు కీర్తి, అల్లా అనుగ్రహం వంటి పాఠ్యాంశాలే!!! మన చదువుల్లో ఎక్కడా భగవద్గీత ప్రస్తావనే లేదు, భగవద్గీత మతం కాదు. సనాతన ధర్మం. కాబట్టి! మన చదువులో కూడా భగవద్గీత పెట్టాలి.
భారతీయ సనాతన ధర్మాన్ని తెలుసుకోండి... నువ్వు ఆచరించు.... ఇతరుల చేత ఆచరింప చెయ్ ...
__హైందవ సేన