మోతీహరిలోని ముస్లిం ఆధిపత్య ప్రాంతం గుండా విశ్వకర్మ విగ్రహ నిమజ్జనం చేసేందుకు ఊరేగింపు వెళుతుంన్నందుకు ఆగ్రహించిన ముస్లిం జిహాదీ గుంపు హిందూ భక్తులపై దాడి చేశారు.
బీహార్. సెప్టెంబర్ 18 న బీహార్‌లోని మోతిహరి బ్లాక్‌లోని తార్నియా గ్రామంలో జరిగిన ఒక సంఘటనలో ముస్లిం గూండాలు హిందూ వర్గంపై లాఠీలు, వెదురుతో దాడి చేయడంతో అనేక మంది హిందువులు గాయపడ్డారు, ఈ దాడిలో విశ్వకర్మ విగ్రహం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.
ఈ సంఘటన గురించి మరింత తెలుసుకోవటానికి, ఒపిండియా బజరంగ్ దళ్ యొక్క చాటియా సబ్ డివిజన్ అధ్యక్షుడు గోలు ఖేలానితో సంప్రదించింది. శుక్రవారం (సెప్టెంబర్ 18) సాయంత్రం 4 గంటల సమయంలో కొంతమంది హిందూ యువకులు విశ్వకర్మ విగ్రహాన్ని నిమజ్జనం చేయబోతున్నారని ఆయన ధృవీకరించారు.
ఊరేగింపు ముస్లింలు ఎక్కువగా ఉన్న ఒక ప్రాంతానికి చేరుకున్నప్పుడు, విగ్రహాన్ని తీసుకెళ్తున్న వాహనం డ్రైవర్ ఆగి హిందూ యువకులను అప్రమత్తం చేశాడు. అతను ముస్లిం ప్రాంతం గుండా వెళ్ళడం మంచిది కాదని ఆగాడు, వీరిని చుసిన ముస్లిం గూండాలు విగ్రహంతో తమ ప్రాంతంలోకి ప్రవేశించవద్దని హిందూ సమూహాన్ని బెదిరించింది. కానీ హిందూ యువకులు హెచ్చరికలను సీరియస్‌గా తీసుకోలేదు.
విగ్రహాన్ని తీసుకెళ్తున్న వాహనంపై డ్రైవర్ పై దాడి:
హిందువులు ఆ ప్రాంతంలోకి ప్రవేశించిన వెంటనే, ముస్లిం గూండాలు హిందువుల పై కర్ర దాడి చేస్తూ దళిత డ్రైవర్ సుఖారి రామ్ ను బయటకు లాగి అతని నుండి వాహన తాళాలు లాక్కొని కనికరం లేకుండా అతనిపై దాడి చేశారు.
అదేసమయంలో ముస్లిం గూండాలు వాహనం పైకి ఎక్కి అందులో ఉంచిన విశ్వకర్మ విగ్రహాన్ని దెబ్బతీశారు. ఈ ఘర్షణలో చాలా మంది హిందువులు గాయపడ్డారు.

Source: Opindia