నిరంకుశ రాక్షస ముస్లిం పాలకులు ధ్వంసం చేసిన విద్యా పీఠాలు
వేద విజ్ఞానం అనగా ఆయుర్వేదం ఖగోళశాస్త్రం జ్యోతిష్యశాస్త్రం వేదగణితం నిర్మాణ వైద్యశాస్త్రాల తో పరిపూర్ణంగా నిండి వున్న భారతావనిలో విద్యను అభ్యసించడానికి ప్రపంచం నలుమూలల నించి విద్యార్దులు వచ్చేవారు.
ఖ్యాతి గాంచిన 10 విశ్వ విద్యాలయాలు:
- 1.విక్రమశిల
- 2.సోమపుర
- 3.ఒడంత పురి
- 4.జగద్దల
- 5.నలంద
- 6.తక్ష శిల
- 7.పుష్పగిరి
- 8.వల్లభి
- 9.విక్రమపుర
- 10.తెల్హార
ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన నలంద విశ్వ విద్యాలయ గ్రంధాలయం ధర్మగుంజ్ 9వేల మిలియన్ల కు పైగా ఆయుర్వేద సకల శాస్త్రాల తాళపత్ర గ్రంధాల తో నిండి ఉండేది మొహమ్మద్ బిన్ భక్తియార్ ఖిల్జీ అనే నిరంకుశ ముస్లిం పాలక ముండా కొడుకు తోటి తురక ముశ్కరులతో దాడి చేసి విద్యార్ధులను అధ్యాయపక ఆచార్య దేవుళ్ళ ను దారుణంగా చంపి భవనాలను సమూలంగా నాశనం చేసి శ్మశాన వాటికను మరిపించాడు.
హిందూ ధర్మానికి ప్రతీక అయిన ధర్మగుంజ్ గ్రంధాలయం వారం రొజుల పాటు తగల బడుతునే ఉంది.
జైన మహావీరుడు నలంద గురించి చాలా గొప్పగా చెప్పాడు అర్ధ శాస్త్రాన్ని రచించిన చాణక్యుడు, నలందలో విద్యను అభ్యసించాడు. ఎందరో బౌద్ధులు ఈ విశ్వ విద్యాలయాలలోనే విద్యను అభ్యసించారు ఇది మన గొప్పతనం.
జై హింద్ జై భారత్