అసలు దేవుణ్ణి: నిజ దేవుడు, నిజ దేవుడు అని మోతుకోవలసి పరిస్తితి క్రిస్టియన్లు కు దాపురిచింది, ఎందుకంటే బైబిల్ లో అసలు సీన్ లేదు, బైబిల్ మొత్తం అర్దం చేసుని చదివితే దేవుడు కాదు కదా, నరహంతకుడు, వ్యభిచారి, మానవ ద్వేషి, అసూయ పరుడు, ఉగ్రవాది కనపడతాడు, అందుకే నిజ దేవుడు,నిజ దేవుడు వెంటపడుతున్నరు. ఎవరు బైబిల్ పూర్తిగా చవరని వాళ్లకు తెలుసు.
బైబిల్ గురించి మీకు తెలియని నిజాలు వీడియో..
హిందూ ధర్మం మరియు అన్యమతాల మధ్య తేడా:
అన్య విశ్వాసంలలో లాగా హిందూ విశ్వాసం, ఒకటే పవిత్ర గ్రంధం గా కాక వేలకొద్ది వేదాంతర్గత పవిత్ర సూత్రాలను కలిగి ఉంది. చాలా మంది హైందవేతరులు యొక్క ఆలోచనలు ఎంతగా కుంచించుకు పోయాయంటే మత మన్నాక ఒక ప్రబోధకుడు, ఒక దూత, ఒక గ్రంధం, ఒక దేవుడు మాత్రమే ఉండాలి అని భావిస్తారు. దీనికి విరుద్ధంగా హిందూ విశ్వాసం, ఒక్కడే దేముడన్నవాడ్ని, అనేక మంది దేవుళ్లున్నారన్న వాడ్ని, అసలు దేముడే లేడన్నవాడ్ని, ఒక నాస్తికుడ్ని కూడా ఆదరిస్తుంది, ఒకే లాగా చూస్తుంది.
హిందూ మతం లోని ఈ విశిష్టత కొందరికి నచ్చదు. చిన్న తనంలో తల్లిదండ్రులు నేర్పిన ఆచార వ్యవహారాలు, పాటించిన విధి విధానాలు, సాంప్రదాయ పద్ధతులు, క్రతువులు నేటి ఆధునిక యుగంలో ఏ కారణం చేతనైనా విధిగా పాటించక పోయినా, ఆ శిష్టాచారం పట్ల విశ్వాసాన్ని కోల్పోలేదు.
దేవుని పట్ల ఒక స్నేహ భావం, ఒక అవ్యాజ ప్రేమ ఉన్నప్పుడు దేవుడంటే భయం ఎందుకు? రోజు చేసే ప్రార్ధనలు చేయకపోతెనో, వారం లో ఒక రోజు ప్రార్ధనా మందిరంలో ప్రార్ధనకు హాజరు కాకపొతే, భగవంతుడు కోపగించుకుంటాడనో, చిన్నపోతాడనో హిందూ మతం చెప్పదు.
హైందవుడు స్వతంత్ర జీవి. హిందుత్వం సరైన జీవన సరళికి నిర్దేశించిన, నిర్ణయించిన ఒక
విధానమే మనిషి గా పుట్టిన ప్రతిజీవి అవలంబించ వలసిన ఒక విధానం. హిందూ మతం ఎవరో ఒక వ్యక్తి చేత స్థాపింపబడి ఎవరో ఒకరి నిర్దేశకత్వం లో నడిచే ఒక సంస్థ కాదు. అయితే, దిశా నిర్దేశం లేని ఒక మతం కూడా మతమేనా? అని కొందరి మూర్ఖపు ఆలొచన.
హిందూ వాదికి ఒక నిర్దిష్ట అభిప్రాయం, ఆలోచన, నడవడి, నమ్మకం ఉన్నాయి. భగవంతుడంటే ఎక్కడో మబ్బుల చాటున దాక్కుని, అర్ధం పర్ధం లేని కథలు చెప్పి, నన్నే పూజించమని చెప్పమనో, మరేవరినన్నా పూజించినవాడిని శిక్షించమని చెప్పమనో, ఎవరిని ఈ భూమి మీదకి పంపడు. అట్లా అని హిందూ మతం లో మూఢ నమ్మకాలు లేవని చెప్పలేము. అయితే, అపారమైన వేదాంత జ్ఞానం, సశాస్త్రీయ విశ్లేషణ తో ఈ మూఢ నమ్మకాలని పారత్రోలగలరు.
- ➲ ఎంతో విశాల దృక్పధం కలిగి ఉండ గలిగితేనే, "సర్వే జనాః సుఖినొః భవంతు" "లోకా సమస్తాః సుఖినో: భవంతు:" అన్న ఈ వాక్యాన్ని ఈ లోకంలో కేవలం ఒక్క హిందువు మాత్రమే అనగలడు, అన్న దానికి నిలబడగలడు.
- ➲ "ఈశా వాశ్యం ఇదం సర్వం" - ఈ చరాచర జగత్తులోని ప్రతి అంశం, ప్రతి జీవి, ప్రతి అణువు, ప్రతి కదలిక, ప్రతి చర్య, ప్రతి ప్రతిచర్య, ఈశ్వరేఛ్చే ఈ జగత్తు లో ప్రతిది భగవంతుడే, భగవంతుడు కానిది ఈ సృష్టిలో ఉండే అవకాశం లెదు.
రచన: M. NARASIMHARAO