పవిత్ర హిమాలయాలను, భూగర్భం నుండి ఉత్పన్నమైనది..
ఉప్పి స్లో పొయిజన్ (ఉప్పకు బదులుగా సైంధవలవణం (అమృతం) వాడండి) రుచిలో మార్పులేదు.
ముఖ్య సూచన : ఉప్పు 3 చెంచాలు వాడితే ఈ సైంధవలవణం 2 చెంచాలు మాత్రమే వాడాలి
సైంధవలవణం (ఉప్పు) ప్రకృతి ప్రసాదించినది. ప్రకృతిచే శుద్ది చేయబడినది. దీనిలో ఎటువంటి రసాయనాలు కలపబడవు. అధిక ఉష్ణోగ్రతపైన వేడి చేయబడదు. భూమిపై అన్నింటికంటే స్వచ్చమైన ఉప్పు మన శరీరానికి కావలసిన 84 రకాల పోషక విలువలు కలిగినది.
ఉదా|॥
- ➧ కాల్షియం,
- ➧ కాపర్,
- ➧ ఐరన్,
- ➧ మెగ్నిషీయం,
- ➧ పాప్పరస్,
- ➧ పోటాషియం,
- ➧ సిలికాన్,
- ➧ సల్ఫర్,
- ➧ జింక్,
- ➧ అయోడిన్,
- ➧ ఆక్సిజన్ మొదలగు పోషక విలవలు కలిగినది.
- 1. రోగనిరోధక శక్తి పెంచును.
- 2. 100% శాఖాహారం తక్కువ సోడియం మోతాదు కలది.
- 3. లక్షలాద సంవత్సరాల పురాతనమైనది
- 4. దీర్ఘకాలం నిలువ చేయగలిగినది.
- 5. వైద్యులచే ఆమోదించబడినది.
- 6. పిహెచ్ విలువలను తటస్థంగా ఉంచునది.
- 7. మౌళిక స్థాయిలో అనగా కణము స్టాయిలో దేహము యొక్క శక్తిని పెంపొందించినది. సుఖ నిద్రకు సహాయకారి, అస్తమా, సైనసైటిస్‌ను అదుపు చేస్తుంది.
- 8. శ్వాసక్రియను మెరుగుపరుస్తుంది. ఎముకల ధృడత్వాన్ని పరిరక్షిస్తుంది, అధిక రక్తపోటును నియంత్రిస్తుంది
- 9. యవ్వన శక్తిని పెంపొందిస్తుంది. పళ్లను, చిగుళ్ళను పటిష్టపరుస్తుంది. మధుమేహాన్ని (షుగర్)ని నియంత్రించుటలో సహాయకారి, రక్తనాళాలు ఆరోగ్యవంతంగా ఉంచుతుంది.
- 10. జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. ఆకలిని ప్రేరేపిస్తుంది.
- 11. ప్రేగు కదలికలను వమెరుగుపరుస్తుంది. స్నానము చేసే నీళ్ళల్లో కొంచెం సైంధవలవణం (ఉప్పు) వేసి స్నానము చేసిన అలసట పోగొట్టి శరీర దుర్గందాన్ని పోగొట్టును.
- 12. శారీరక నొప్పులను, వత్తిడిని అరికట్టును.
- 13. ఈ ఉప్పుతో పళ్ళు తోమితే పళ్ళు తెల్లబడి దంతాలు ధృడంగా అయి నోటి దుర్వాసన అరికడుతుంది.
- 14. అసిడిటీని తగ్గించును-. దైరాయిడ్ అరికట్టును.
- 15. ఆర్డరైటిస్ సమస్య పక్షవాతం! సమస్య నపుంసకత్వ సమన్య మొదలగు సమస్యలను అరికట్టును.
- 16. ఉప్పులన్నింటిలోకి అత్యుత్తమైనది, మలబద్ధకాన్ని, గ్యాత్రిక్ను తగ్గిస్తుంది .
భారతదేశంలో 1930 కంటే ముందు సైంధవలవణం మాత్రమే వాడేవారు. అసలైన సైంధవ లవడం మిమ్మల్ని ప్రకృతికి దగ్గరగా చేర్చును. పూర్వం ఆయుర్వేద ఋుషులు సైంధవ లవణాన్ని బంగారం కంటే విలువైనదిగా గుర్తించి వివిధ వ్యాధులక, మూలికలతోపాటు సైంధవ లవడాన్ని కలిపి ఇచ్చేవారు.
నిత్యం వంటల్లో వాడితే ఆహ్లాదకరమైన రుచిని ఆస్వాదిస్తారు. మామూలు వంటలు కూడా చక్కని రుచిని అందిస్తుంది. అధికంగా (కామన్ సాల్ట్) వాడడం వల్ల వచ్చిన దుష్పలితాలను ఆరికడుతుంది.
- 1 రోచన: రుచి మెరుగువరుస్తుంది.
- 2. దీపన : బీర్ఘక్రియ బలం మెరుగుపరుస్తుంది.
- 3. వృష్య : విరోధకంగా పనిచేస్తుంది.
- 4. చక్ శుప్య : కళ్ళకు మంచిది, ఇనఫెక్షన్ నుండి ఉపశమనం.
- 5. వైదేహి: మంటను అరికడుతుంది.
- 6. హృదయ: గుండెకు మంచిది .
- 7. హిక్కనాశన: ఎక్కిక్లకు మంచిది.
- 🖝 నెలసరి సమయంలో కడుపునొప్పేకి వాముపొడి, సైంధవలవణం కలిపి తింటుండాలి.
- 🖝 ఎండు ద్రాక్ష కొద్దిగా నేతిలో వేయించి సైంధవ లవణం కలిపి తింటే మెదడు చురుగ్గా పనిచేస్తుంది.
- 🖝 మధ్యాహ్నం భోజనం తర్వాత మజ్జిగలో సైంధవలవణం వేసి తాగాలి.
- 🖝 జీలకర్రలో సైంధవలవణం కలిపి తింటే వాంతులు తగ్గుతాయి.
- 🖝 సైంధవలవడం, పసుపు, శాంకి పాడి అన్నంలో కలుపుకొని తింటే ఆకలి పెరుగుతుంది.
- 🖝 తులసి ఆకులు గుప్పెడు తీసుకొని నీళ్ళలో వేసి మరిగించి కషాయం తయారుచేసి చిటికెడు సైంధవలవణం కలిపి తీసుకుంటే అరుగుదల మెరుగవుతుంది.
- 🖝 జిగట విరేచనాలు, గ్యాన్ వంటి సమస్యలు తగ్గుతాయి.
- 🖝 అటీర్ణంతో బాధపడేవారు, భోజనానికి ముందు అల్లం రసం, సైంధవలవణం చిటికెడు కలిపి తీసుకుంటే సత్యర ఉపశమనం దొరుకుతుంది.
- 🖝 నిమ్మరసంతో పైంధవలవణం కలిపి రోజు త్రాగుతూ ఉంటే మూత్రపిండాలలో రాళ్ళు కఠిగిపోతాయి.
- 🖝 ఆరబెట్టిన తులసి పొడి ఒక టీ స్పూన్ చిటికెడు సైంధవలవడం చేర్చి పళ్ళు తోముకుంటే పంటినొప్పి, చిగుళ్ళ నొప్పి, నోటి దుర్వాసన మొదలైన సమస్యలు నివారించవచ్చు.
- 🖝 జ.పి. ఉన్నవారు స్వానము చేసి నీళ్ళరో సైంధవలవణం వేసి స్వానం చెయ్యాలి, లో జి.పి. ఉన్న వారు ఒక గ్లాస్ మంచి నీటిలో సైంధవలవణం తగు మాత్రం వేసి త్రాగాలి.
- 🖝 కూరగాయలు సైంధవలవడం కలిపిన నీటితో కడిగితే, పెస్టిసైడ్స్ యొక్క దుష్పలితాలను కొంతవరకు నివారించవచ్చు.
- 🖝 శరీరంలోనిచెడు కొలెస్ట్రాల్ ని విసర్జిస్తుంది.
- 🖝 చెడునీరును బయటకు పంపేందుకు తోడ్పడుతుంది.
- 🖝 సైంధవలవణం రాయిని మీ ఆఫీసులో / ఇంట్లో కంప్యూటర్ టేబుల్ పై పెట్టుకుంటే నెగిటివ్ శక్తిని గ్రహించి పాజిటివ్ శక్తిని ఇస్తుంది.
- 🖝 వాస్తుదోష నివారిణి, ఇంట్లోని గాలిని శుద్ధి చేయును. పచ్చళ్లలో సైంధవలవణం వాడితే పచ్చళ్లు రుచికరంగా ఎక్కువ కాలం నిలువ ఉంటాయి.
- 🖝 శరీరంలోని అధిక వేడిని నియంత్రిస్తుంది.
- 🖝 శరీంలోని అధిక కొలెస్ట్రల్ ని, అధిక రక్తపోటును నియంత్రించి తద్వారా గుండెకుపోటును రాకుండా నియంత్రిస్తుంది.
- 🖝 అధిక బరువు, అస్తమాకు లాభసాటి, గుండెకు లాభసాటి, షుగర్ నియంత్రిస్తుంది, ఆస్ట్రీయా పారోసిస్ రాకుండా కాపాడును, వత్తిడిని తగ్గిస్తుంది.
గమనిక:
పైనుదహరించిన ఆరోగ్య సూత్రాలు ప్రాథమిక అవగాహన కొరకేనని తెలియజేయడమైనది. పూర్తి వివరాలకు ఆయుర్వేద వైద్యులను సమర్దించగలరని మనవి..
సంకలనం: కోటి మాధవ్ బాలు చౌదరి