మామిడి టెంక - అద్భుత ఆయుర్వేద ప్రయోజనాలు
సాధారణంగా మనం మామిడి కాయ , పండు తినేసి, టెంకను పారేస్తాం.కానీ టెంక వల్ల చాలా వుపయోగాలు ఉన్నాయి.
- 1. మామిడి టెంకను పొడి చేసుకొని ,జీలకర్ర, మెంతుల పొడితో సమనంగా కలిపి వండి,వేడీ వేడి అన్నం తో తింటే ఒంట్లో వేడి తగ్గుతుంది.
- 2. ఉదరసంబంధ వ్యాధులకు మామిడి టెంక మంచి ఔషధం.
- 3. మామిడి టెంక పొడి ని మజ్జిగలో కలిపి కాస్త వుప్పు చేర్చి తాగితే కడుపు ఉబ్బరం , జీర్ణ సంబంధ వ్యాధుల నుంచి వుపశమనం లభిస్తుంది.
- 4. టెంక లొని గింజను చూర్నం చేసి రోజుకి 3 గ్మ్ చొప్పున తేనె తో కలిపి సేవిస్తే వుబ్బసం తగ్గుముఖం పడుతుంది.,దగ్గు సమసూలు తగ్గుతాయి.
- 5. జీడిని పొడి చేసి ,మాడుకు పట్టిస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.
- 6. టెంక లొని ఫ్యట్టీ యాసిడ్స్ ,మినరల్స్,విటమిన్స్, జుట్టుకు పొషననిస్తాయి.
- 7. తెల్లబడే జుట్టుకు చెక్ పెట్టలంటే మామిడి టెంక పొడి లో కొబ్బరి,ఆలివ్,ఆవ నూనె లు కలిపి వెంట్రుకలకు పట్టించాలి.
- 8. మామిడి టెంక పొడిలో వెన్న కలిపి ముఖానికి రాస్తే చర్మం మెరిసిపోతుంది.
గమనిక:
పై నుదహరించిన చికిత్సావిధానాలు మనిషి అవగాహన కోసం వివరించిన ప్రధమ చికిత్స మాత్రమే మంచి చికిత్స కోసం తగిన వైద్య నిపుణులను సంప్రదించాలి ...