హోమ్మన పల్లెమా ఊరు, పిల్లల పద్యాలు - Maa Ooru మా ఊరు, పిల్లల పద్యాలు - Maa Ooru TELUGU BHAARATH 10:03 PM 0 ఇవీ చదవండి.. మా వూరు మాది పల్లెటూరు మంచి కదే పేరు చల్లని పిల్ల గాలులు చెంగు నెగిరే మేకలు నల్లనల్లని మబ్బులు తెల్ల కొంగల బారులు ఆ చెట్లూ ఆ చేమలు ఆ పశువులా పచ్చికలు ఆ చెరువులా తామరులు ఆ ఫలాలు ఆ వనాలూ ఆ డొంకలు ఆ దారులు ఆ పొలాలు ఆ హలాలు ఆ జలాలు ఆ జనాలు ఆ కేకలు ఆ పిలుపులు అవే అవే ఇష్టం అవే ఎంతో ఇష్టం Tags పద్యాలు పల్లె వినోదం పిల్లల ఆట పాట పిల్లల పద్యాలు మన పల్లె Facebook Twitter Whatsapp ఇతర యాప్‌లకు షేర్ చేయండి మా ఊరు, పిల్లల పద్యాలు - Maa Ooru పద్యాలు కొత్తది పాతది