ఏ ప్రదేశంలోకి క్రైస్తవం చొరబడుతుందో ఆ ప్రదేశంలోని ఆచార వ్యవహారాల్ని కాపీ కొట్టి, పూర్తిగా వాటిని నాశనం చేసి, ఆ సంస్కృతి మూలాలను పూర్తిగా నాశనం చేయటమే క్రైస్తవం యొక్క పరమావధి. భారతదేశంలో హిందుత్వాన్ని కాపీ చేస్తోంది. అంటే దాని టార్గెట్ హిందూత్వాన్ని నాశనం చేసి పూర్తిగా క్రీస్తు రాజ్యముగా మార్చటమే!
దీనికి కొన్ని ఉదాహరణలుగా
- 1. వేదాలలో ఏసు ఉన్నాడు అని చెప్పడం.
- 2. చర్చ్ లకు మందిరాలు అని వ్రాయటం.
- 3. హైందవ గుళ్ల నమూనాలో గోపురాలు, ధ్వజ స్తంభాలు ఏర్పాటు చేయటం.
- 4. ఏసు మాలలు వేయడం.
- 5. క్రీస్తు సుప్రభాతము.
- 6. క్రీస్తు భగవద్గీత.
- 7. క్రీస్తు లింగాష్టకం.
- 9. దీపారాధన.
- 10. హిందూ దేవీదేవతల్ని నానా విధాలుగా పరిహసించటం.
- 11. స్వస్థతల పేరిట నటులచే డ్రామాలు వేయడం.
- 12. క్రీస్తుపూర్వం, క్రీస్తు శకం పేరిట కాలాన్ని గణించటం లో కేవలం చరిత్రలో క్రీస్తు మాత్రమే దేవుడని చెప్పటం.
- 13. క్రీస్తు విగ్రహాలకు నామాలు, అడ్డబొట్లు పెట్టి హిందుత్వాన్ని ఆపాదించడం.
- 14. గుణదళమాత, రహదారి మాత, వేలాంగిని అమ్మవారు అంటూ మేరీ మాతని పూజించడం.
- 15. క్రీస్తుని నమ్మిన వారి నుంచి పసుపుకుంకుమ దూరం చేయడం.
- 16. ప్రశ్నించిన వారిని సాతాను అని గట్టిగా అరవడం.
- 17. చర్చా కార్యక్రమాల్లో సమాధానం చెప్పలేక ఇతరుల్ని అవమానిస్తూ, వారిపై కేకలు వేయడం.
- 18. తోటి క్రైస్తవ బోధకులు చేస్తోన్న తప్పుడు పనులను సమర్ధించడం.
- 19. మేలుకొలుపుతున్న హిందూ సాధులను అమ్మాయిలని ఎరగా వేసి హనీ ట్రాప్ చేయడం.
- 20. ప్రజల్ని కులంపేరితో, వివక్ష పేరుతో రెచ్చగొట్టడాం
కోరికలు తీర్చమని గుడులకు వెళ్తారు కానీ, గుడిలో ఉన్న భగవంతునికి ఆపద వస్తే ఎవరూ వెళ్ళరు. సాటి హిందువుడు ప్రశ్నిస్తుంటే అతణ్ణి కూడా అవమానించే దిగ్గజాలు ఉండటం మన దురదృష్టం!!!
ఇకనైనా ఓ హిందువా! మేలుకో! లేకుంటే ఒకప్పుడు హిందువులు ఈ దేశంలో ఉండేవారు అని మన భవిష్యతరాలు వారు పుస్తకాల్లో చదువుకుంటారు!
🕉 ధర్మో రక్షతి రక్షితః 🕉
__హైందవ సేన