జిత్తుల మారి గుంట నక్క చైనా తన చుట్టు ప్రక్కల ఉన్న దేశాలన్నింటి పై దాడులు చేస్తు వారి భూభాగాలను ఆక్రమించుకుంటు తన వితండ వాధ సామ్రజ్యాన్ని విస్తరిస్తుంచాలాని ఉవ్విల్లురుతుంది.
- 1. టుర్కిస్తాన్,
- 2. మంగోళియ,
- 3. టిబెట్,
- 4. మంచూరియ,
- 5. యూనార్ దేశాలు స్వతంత్ర దేశాలుగా ఉండేవి. కాని వాటి పై దురాక్రమణా దాడులతో తమ భూభాగాలను తన హస్తగతం చేసుకొని ఆయ దేశాల ప్రజలను, వాళ్ళ సంస్కృతులను నాశనం చేస్తు తన కమ్యునిష్టు ఉన్మాద సిద్దాంతం అవలంభిస్తుంది చైనా.
- 6. 1962 వ సంవత్సరంలో మన దేశ ప్రధాని ఛీఛీ నెహ్రు చేతకాని తనంతో మన దేశం పై దాడి చేసి ఆక్సయ్ ఛీన్ ప్రాంతాన్ని ఆక్రమించుకుంది చైనా. చైన మన దేశ భూభాగాన్ని ఆక్రమాంచుకుంటే అప్పటి దిక్కుమాలిన కాంగ్రెస్స్ ప్రభుత్వం తిరిగి ఏవిధంగా రాబట్టాలో, అందుకు తగ్గ పనులేవి కూడా చేయలేదు అసలు. చైనా బెదురింపులకు బయపడి, వాళ్ళు ఇచ్చే ముష్టి డబ్బుకు ఆశపడి మన దేశ భవిష్యత్త్ ను తాకట్టు పెట్టారు ఈ కాంగ్రెస్స్ మతోన్మాదులు.
ఇప్పుడు మన దేశం నరేంధ్రుడి పాలనలో చైనాకు అన్ని రంగాల్లో బలమైన ఫోటి దారుడిగా ముందుకెళ్తుంటే అది చైనాకు ఏ మాత్రం కూడా అసలు మింగుడు పడటం లేదు. మన పై మళ్ళీ దాడి చేసి అటు అరుణాఛల్ ప్రదేశ్, ఇటు లఢక్ ప్రాంతాలు తనవే అంటూ వీర్ర విగుతున్న డ్రాగన్ కోరలు పీకడానికి నరేంధ్ర మోది జీ సైన్యం సిద్దంగా ఉంది.
ఇప్పుడు ఇది 1962 భారత్ కాదు కమ్యునికృష్టపు చైనా. ఇది కరడుగట్టిన సనాతన హైందవ ధర్మ రక్షకుడు, తన ప్రాణం కంటే తన దేశ రక్షణే ముఖ్యం అని గర్జించే సింహ స్వప్న దీశాలీ, కర్మయోగి, శత్రుమూకలను చీల్చి చేడాండే నిఖ్ఖార్సైన జాతీయవాది శ్రీమాన్ నరేంధ్ర మోది జీ.
మమ్మల్ని రెచ్చగొట్టకు చైనా, నువ్వు రెచ్చగొడితే బయపడేవాడేవడు కూడా ఇక్కడ లేడు. ఒకవేళ నువ్వు మమ్మల్ని రెచ్చగొడితే నువ్వే ముక్కలు అయిపోతావన్న విషయం ఖచ్చితంగా గుర్తుంచుకో. ఎందుకంటే ఈ విషయం మాకన్న నీకే బాగా తెలుసు కదా.
నీ హద్దుల్లో నీవు ఉండు. సరిహద్దులు దాటితే ముక్కలు ముక్కలుగా(టిబెట్, తైవాన్, హాంగ్ కాంగ్) కావడానికి కూడా సిద్దంగా ఉండు.
రచన: రమేష్ రెడ్ది, - రమేష్ రెడ్డి-కామారెడ్డి
మూలము: నేషనలిస్ట్
మూలము: నేషనలిస్ట్