కేరళ CM పినరాయ్ విజయన్ పేరు చెప్పగానే ఇక ఆయనంత మంచి లీడర్ లేనట్లుగా మన తెలుగు రాష్ట్రాలలోని కొంత మంది జర్నలిస్ట్ లు పూనకం వచ్చినట్లు ఊగిపోతుంటారు.
అద్బుత పాలకుడు ఆదర్శనేత అంటూ కీర్తిస్తారు, ఇంకా ఆయనను మహోన్నత సెక్యులర్ నేతగా కూడా ప్రచారం చేస్తారు. అసలు నిజం ఏమిటంటే పినరాయ్ విజయన్ సెక్యులర్ నేత కంటే కూడా హిందూ ధర్మ ద్వేషిగానే కనిపిస్తారు.
ఈ విషయాన్ని ఆయన ఏనాడూ కూడా దాచుకోలేదు. పైగా వీర కమ్యూనిష్ట్ లు దేవుణ్ణి నమ్మరు అని అనుకుంటే తప్పు, హిందూ దేవుళ్ళను మాత్రమే నమ్మరు కానీ మిగతా మతాల వారికైతే సాగిల పడతారని వీరికి పేరుంది. పనిగట్టుకుని మరి హిందూ సాంప్రదాయాలను సంస్కృతిని ఒమానిచేందుకు ఈ కమ్యూనిష్ట్ లు వెనకాడరు.
శబరిమల ఆలయం లో మహిళల ప్రవేశం సమయం లో పినరాయ్ విజయన్ ప్రభుత్వం అయ్యప్ప భక్తులపై సాగించిన లాఠీ చార్జ్ లు, అక్రమ కేసులు, జరిపిన దమనకాండను దేశం అంతా కూడా చూసింది. ఇంకా దేవుడి పై నమ్మకం విశ్వాసం భక్తి లేని కొంతమంది మహిలలని దేవాలయం లోని గర్భగుడి వరకు తీసుకెళ్ళేందుకు ప్రయత్నించి. ఆలయ ఆచారాలను మంతకలిపేందుకు కుట్రపన్నింది దీనికి కోర్టు తీర్పును సాకుగా చూపించింది.
దేవాలయాల సొమ్ము పైన కన్నెసిన..
తాజాగా కరోన కట్టడి కోసం CM రిలీఫ్ ఫండ్ కు విరాళాలు ఇవ్వాలంటూ ఆ రాష్ట్రం లోని దేవాలయాల సొమ్ము పైన కన్నెసింది.
కేరళ లోని ప్రఖ్యాత శ్రీ గురువాయూర్ అప్పన్ ఆలయానికి చెందిన 5 కోట్ల రూపాయల పిక్ష్ డు డిపాజిట్లను CM రిలీఫ్ ఫండ్ కు దేవాలయం బోర్డ్ ను అద్దం పెట్టుకుని దారి మళ్లించింది. దీని పై కేరళ BJP ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది.
ఆ రాష్ట్రమ్ లోని దేవాలయాలలో దీపా దూప నైవేద్యాలకే కష్టం అయిన ఈ పరిస్తితులలో. కేవలం హిందూ దేవాలయాలకు చెందిన పిక్ష్ డు డిపాజిట్లను CM రిలీఫ్ ఫండ్ కు కట్టబెట్టడం ఏమిటని ఆ రాష్ట్ర BJP అధ్యక్షుడు కే సురేంద్రన్ పినరాయ్ ప్రభుత్వాన్ని నిలదీశాడు.
రాష్ట్రంలోని దేవస్థానం బోర్డ్ లో సభ్యులుగా చైర్ మన్ లుగా నాస్తికులతో పాటుగా ఈ CM కార్యకర్తతో నింపేసిందని పినరాయ్ ప్రభుత్వం పైన ఆరోపణలు కూడా చేశారు కే సురేంద్రన్.
కరోన కారణంగా ఆలయాలను మూసివేశారు దీంతో దేవాలయాలు కోట్ల రూపాయల ఆదాయాలను కోల్పోయాయి. గుడిలో పని చేసే సిబ్బందికి జీతాలు చెల్లించ లేని పరిస్తితి నెలకొంది. ఇలాంటి పరిస్తితి లో దేవుడి సొమ్మును దేవాలయానికి కాకుండా CM రిలీఫ్ ఫండ్ ఇవ్వడం ఎంతవరకు సబబు అని సురేంద్రన్ ప్రశ్నించారు.
అదే సమయం లో భారీ ఆధాయం ఉండి విదేశీ నిధులు వరదల్లా వచ్చి పడుతు కళకళ లాడుతున్న ఇతర మతాల సంస్థల నుంచి విరాళాలు వసూలు ఎందుకు వెనుకడుగు వేస్తున్నారు అంటూ పినరాయ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కే సురేంద్రన్. "కమ్యూనిష్ట్ లు ఏ రాష్ట్రం లో ఉన్న కూడా అంతా ఒక్కటే నాని అంటారు."
కాబట్టి తెలుగు రాష్ట్రాలలోని హిందువులండరు ఈ కమ్యూనిష్టులతో అప్రమత్తంగా ఉండాలని పలువురు హెచ్చరిస్తున్నారు.
అంతే కాదు మన తిరుమల విషయం లో కూడా జరుగుతున్నా పరిస్తిని కూడా ప్రశ్నించాలని పలువురు మేధావులు హెచ్చరిస్తున్నారు.
రచన: భావ యోగిత్