అస్సాంలో రోజురోజుకూ హిందువులపై ముస్లింల దాడులు పెరుగుతున్నాయి. నిన్న 12/6/2020, శుక్రవారం పట్టపగలు గౌహతిలోని ఒక షాపులో పనిచేస్తున్న రితుపర్ణ పెగు అనే హిందూ గిరిజన యువకుడిని హుస్సేన్ అలీ, అర్మాన్ అలీ అనే ఇద్దరు ముస్లిం యువకులు హత్య చేశారు. అతను పనిచేస్తున్న షాపులోకి జొరబడిన ఆ ఇద్దరు ముస్లిం యువకులు ఆ బాలుణ్ణి షాపులోంచి బయటకు ఈడ్చుకువచ్చి నడిరోడ్డులో హత్య చేశారు.
ఈ సంఘటన మొత్తం రితుపర్ణ పనిచేస్తున్న షాపు సిసిటివిలో రికార్డయ్యింది. పసిబిడ్డను ఒడిలో పెట్టుకుని రోదిస్తున్న మృతుడి భార్యను చూసిన వారందరి హృదయాలూ ద్రవించాయి. ఈ నేపథ్యంలో అస్సాంలో ఉద్రిక్తతలు నెలకొన్నాయి.
 |
హంతకులు మృతుడిని లాక్కెళుతున్న దృశ్యం. (సీసీటీవీ ఫుటేజి) |
 |
రోదిస్తున్న మృతుడి భార్య |
 |
హంతకులు |
 |
రేగిన ఉద్రిక్తతలు |
మూలము: విశ్వ సంవాద కేంద్రము