రుణం కృత్వా , ఘృతం పిభేత్ |
దీనర్థం అప్పుచేసైన ఆవునెయ్యి తినమని మన పురాణాలు చెప్పాయి !
తెలుగు వారి కోసం క్లుప్త వివరణ :
సహజంగా దేశీయ అవు నెయ్యిలో డయటరి నైట్రేట్స్ (dietory nitrates) వుంటాయి అవి జీర్ణము అయిన తరువాత నైట్రిక్ ఆక్సైడ్ (Niric Oxide) గా మారుతుంది , నైట్రిక్ ఆక్సైడ్ వల్ల ప్రయోజనాలు కోకొల్లలు అందులో మొదటది రోగనిరోధక శక్తి పెంపుదల చాలా రకాల వైరస్ లను మరియు బ్యాక్టీరియా లను నాశనం చేస్తుంది, నైట్రిక్ ఆక్సైడ్ చేసే మేలు రోజుకో కొత్త అంతర్జాతీయ జర్నల్ విడుదల అవుతుంది.
అలాగే నెయ్యి మనకు మేలు చేసే ఫ్యాటీ యాసిడ్స్ అనేకం అలాగే అందులో వుండే బుటిరిక్ ఆసిడ్ అనేది Virucidal ( వైరస్ ను చంపేదిగా) గా పనిచేస్తుంది అలాగే శరీరానికి కావలసిన T-cells ను ఉత్పత్తి చేస్తుంది T-cells రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
ఇంకేం ఇష్టమొచ్చినంత అవు నెయ్యి తినండి కుటుంబ సభ్యులతో తినిపించండి ఆగండాగండి.... నెయ్యి తింటే కొలెస్టరాల్ కదా ? మా కోడిగుడ్డు డాక్టర్లు చెప్పారు కదా ? అంటారా !
కొలెస్టరాల్ లో మంచివి (HDL) చెడువి (LDL) రెండు వుంటాయి.
సంప్రదాయ పద్ధతిలో పెరుగు నుండి చిలికి తీసిన ఆవు నెయ్యి లో కేవలం HDL ను పెంచే గుణం వుంది. కాబట్టి బయం లేదు.
గో ప్రతిష్టను పెంచే ఈ విషమును అందరికీ తెలియచెప్పే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ
మీ కృషి
శ్రీమద్ జగద్గురు మధ్వాచార్యుల గో విజ్ఞాన కేంద్రం - 9032377776