తెలుగురాష్ట్రాల్లో జాతీయవాదులు, బీజేపీ నాయకుల మీద కుట్రలు..
రైల్వే కోడూరు బీజేపీ మండలాధ్యక్షుడు కారుమంచి వెంకటసుబ్బయ్య చనిపోయింది నిజంగా రోడ్డు ప్రమాదంలోనేనా?
ఎవరో ఆక్సిడెంట్ చేసి చంపారనే అనుమానాలు అక్కడివాళ్లు వ్యక్తంచేస్తున్నారు..
ప్రజాసమస్యలపై పోరాటంలో దూకుడుగా వెళ్తున్న...తనను ఎవరైనా ఏమైనా చేయొచ్చని సన్నిహితులతో ఈమధ్యే అన్నారట... రాత్రిపూట జాగ్రత్త అని చెప్తే సైన్యంలో పని చేసి వచ్చిన వాడిని ప్రాణం పోతదని భయపడతానా అన్నారట..
ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూ.. Fake facebook accounts తో రెచ్చిపోతున్న వెధవల కామెంట్స్ చూడండి... |
- ➣ కేరళ, పశ్చిమ బంగ తరహాలో హత్యలకు కుట్ర పన్నుతున్నారు..
- ➣ కొన్ని నెలల క్రితం Avvaru Srinivasa Raosir షాప్ మీద దాడి చేశారు..
- ➣ వారి కుటుంబసభ్యులను కూడా టార్గెట్ చేశారు..
- ➣ నాకూ బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి..
ఆర్మీలో పని చేసి వచ్చినవారు వెంకటసుబ్బయ్య.. వారిని పక్కకు తప్పించేందుకు విద్రోహశక్తులు కుట్రలుపన్నినట్టు అనుమానాలు వస్తున్నాయి...
ఆ అనుమానాలకు బలం చేకూరుస్తూ.. Fake facebook accounts తో రెచ్చిపోతున్న వెధవల కామెంట్స్ చూడండి...
సైనిక విధులు నిర్వహిస్తున్న కారుమంచి వెంకటసుబ్బయ్య - పాత చిత్రం |
కరోనా lockdown సమయంలో అన్నదానం చేసేందుకు |
నిజంగానే మీకు సత్తా ఉంటే రండి చర్చ చేద్దాం...
కానీ ఈ వేధింపులు, ప్రాణాలు తీయడం ఏంటి?
ఫేక్ లతో బూతులేంటి? ఇంట్లో వాళ్ళనూ బెదిరిస్తారా ..
ప్రాణం తీస్తాం అంటే మేం భయపడతామా?
తెగించే కదా కొట్లాడుతోంది...
వెంకటసుబ్బయ్య మృతి పట్ల వ్యక్తం అవుతున్న అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై ఉంది..
తెలుగువారే అయిన హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి గారు స్పందించాలి..
మూలము: నేషనలిస్ట్