పోస్ట్ కోవిడ్ ఎరాలో భారత్లో స్వదేశీ ఉద్యమం ఊపందుకోనుంది..
దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో పతంజలి గ్రూపు రంగంలోకో దిగింది..
అనువాదము: కోటి మాధవ్ బాలు
దీన్ని మరింత ముందుకు తీసుకుపోవాలనే సంకల్పంతో పతంజలి గ్రూపు రంగంలోకో దిగింది..
- ➣ ప్రధాని మోదీజీ అన్ని విషయాలలోనూ స్వదేశీని అలవరచు కోవాలని ప్రజలకు పిలుపునిచ్చిన 48 గంటల్లోనే పతంజలి అద్భుతమైన ప్రణాళికతో ముందుకు వచ్చింది..
- ➣ తానే స్వంతంగా #e_commerce వ్యాపారంలోకి వస్తున్నట్లు ప్రకటించింది..
- ➣ #OrderMe పేరుతో ఈ వ్యాపారంలోకి రానున్న పతంజలి తన వస్తువులతోపాటు ఇతర స్వదేశీ వస్తువులను ఆన్లైన్ మార్కెటింగ్ చేయనుంది..
- ➣ వచ్చే 15 రోజుల్లో ప్రారంభించనున్న ఈ ప్లాట్ఫాం కొన్ని గంటల్లోనే ఉచితంగా ఉత్పత్తులను ఇంటి వద్దనే అందజేస్తుంది.
- ➣ అదనంగా, ఈ వేదిక పతంజలికి సుమారు 1,500 మంది వైద్యుల నుండి 24X7 24 గంటలు ఉచిత వైద్య సలహాలను, అలాగే యోగాను కూడా అందిస్తుంది.
- ➣ అభివృద్ధిని ధృవీకరిస్తూ, పతంజలి ఆయుర్వేద్ మేనేజింగ్ డైరెక్టర్ మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆచార్య బాల్కృష్ణ మాట్లాడుతూ “ఆర్డర్మీ స్వదేశీ ఉత్పత్తులను మాత్రమే సరఫరా చేస్తుంది మరియు ఆమోదిస్తుంది. స్థానిక చిల్లర వ్యాపారులు మరియు చిన్న దుకాణ యజమానులందరినీ అనుసంధానించడం ద్వారా మా దీర్ఘకాల స్వదేశీ ఉద్యమానికి తోడ్పడటం పతంజలి యొక్క ప్రయత్నం, తద్వారా స్వదేశీ ఉత్పత్తులను విక్రయించేవారు మా ప్లాట్ఫాం నుండి ప్రయోజనం పొందవచ్చు. వారు ప్లాట్ఫామ్లో చేరవచ్చు.
- ➣ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను (ఎంఎస్ఎంఇ) దేశీయ వస్తువులను పంపిణీ చేయడానికి, స్వదేశీ కంపెనీలు అభివృద్ధి చెందేలా ఈ వేదిక ఎంతో ఉపకరిస్తుందని ఆయన అన్నారు.
అనువాదము: కోటి మాధవ్ బాలు