పాల్ఘర్లో హిందూ సాధువులను ఘోరంగా హత్య చేసిన ఉదంతంలో సిపిఎం హస్తముందని బయటపడింది.
5 మంది ప్రధాన నిందితులు చెప్పినదాని ప్రకారం తాము సిపిఎం కార్యకర్తలమని వారుచెప్పారు.
వీరు దివాషి గడగ్పాడ గ్రామానికి చెందిన జైరామ్ ధాక్ భావర్, కిన్హవాలి ఖోరిపాడకు చెందిన మహేష్ సీతారామ్ రావాటే, దివాషి వాకిపాడ నుండి గణేష్ దేవాజీ రావు, దివాషి సతేపాడ నుండి రామ్‌దాస్ రుప్జీ అసారే మరియు దివాషి పాటిల్పాడా నుండి సునీల్ సోమజీ రావతే గా పోలీసులు గుర్తించారు.
How can people be so inhumane? Have you ever seen Police handing over a man to crowd to lynch & beat to death? Here is @Palghar_Police doing that. Case of 3 Brahmin men's murder by mob is smartly shut & covered by @OfficeofUT Govt. Why no media reported? @republic @Dev_Fadnavis pic.twitter.com/J9OWohxhOw— Sunaina Vinod (@mesunainah) April 19, 2020
16 ఏప్రిల్ గురువారం రాత్రి, ముంబైలో వారి గురు మహాంత్ రామ్ గిరి మహారాజ్ అంత్యక్రియలకు హాజరు కావడానికి వెళుతున్న సమయంలో సుశీల్ గిరి మహారాజ్ (35), మహారాజ్ కల్పవ్రిక్ష గిరి (70), డ్రైవర్ నీలేష్ తెల్గడే (30) ఈ ముగ్గురుని వందల మందితో కాచుకుని ఉన్న అరాచక గుంపు వీరి హత్య చేసారు. .
ఈ ముఠాను సిపిఎం నాయకులు ప్రేరేపించారని, మొత్తం సంఘటన ముందస్తు ప్రణాళికతో కూడిన కుట్ర అని ఇప్పుడు అనుమానం ఉంది.
సాధువుల హత్య జరిగిన ప్రాంతం క్రైస్తవ మిషనరీ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది, ఈ ప్రాంతంలోని గిరిజనులను వారి ఎజెండాలో భాగంగా విషపూరితం చేసిన క్రైస్తవ మిషనరీలు గిరిజనులను ఉసిగొల్పి ఈ హత్య చేయించారని ఆరోపణలు వస్తున్నాయి. క్రైస్తవ మిషనరీలచే ఈ ప్రాంతంలో మత మార్పిడులు అధికంగా జరిగాయి.
సిపిఎం నాయకుల ఆదేశాల మేరకు అకస్మాత్తుగా ఒక గుంపు అక్కడికి చేరుకున్నప్పుడు పోలీసులు ముగ్గురినీ సురక్షితంగా ఉంచేందుకు అటవీ శాఖ చెక్ పోస్ట్ గదిలో ఉంచారు, ఆ తర్వాత పోలీసులు మూగ ప్రేక్షకులుగా ఉండటంతో ముగ్గురిని కర్రలతో దాడి చేసి హత్య చేసారు.
అరెస్టయిన 110 మంది అందరూ సిపిఎం కార్యకర్తలని, పరారీలో ఉన్నవారు కూడా సిపిఎం కార్యకర్తలుగా తేల్చారు.
పోలీసుల అదుపులో ఉన్న వారిని, క్రైస్తవ మిషనరీలతో సంబంధాలున్న కష్టకారి అనే ఎన్జీఓ అధినేత షిరాజ్ బల్సర బెయిల్ మీద విడిపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సంఘటన వెనుక స్థానిక సిపిఎం ఎమ్మెల్యే కామ్రేడ్ వినోద్ నికోలే హస్తముందని అని ఇప్పుడు ఆరోపణలు వస్తున్నాయి.
ఈ హత్యోదంతంలో వామపక్షవాదుల ప్రమేయంపై ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని VHP-విశ్వ హిందూ పరిషద్ డిమాండ్ చేసింది.
వ్యాస మూలము: ఆర్గనైజర్
The hand of CPM in the heinous Palghar lynching of Hindu saints has now emerged. The 5 main accused are said to be activists of the CPM. These activists are Jairam Dhak Bhavar from Divashi Gadagpada village, Mahesh Sitaram Rawate from Kinhavali Khoripada, Ganesh Devaji Rao from Divashi Wakipada, Ramdas Rupji Asare from Divashi Sathepada and Sunil Somaji Rawate from Divashi Patilpada village.
On Thursday night, Sushil Giri Maharaj (35), Maharaj Kalpavriksha Giri (70) and driver Nilesh Telgade (30) were lynched to death by a mob while they were on their way to attend the funeral of their Guru Mahant Ram Giri Maharaj at Mumbai.
It is now suspected that the mob was instigated by CPM leaders and the entire incident was a pre-planned conspiracy. The area where the lynching happened is a hotbed of Christian missionary activity who are accused of poisoning the tribals in the area to further their agenda. Lot of religions conversions have happened over the years in this area abetted by the Christian missionaries.
The police had placed all three people in a safe forest post when suddenly a mob arrived at the spot, allegedly at the behest of the leaders of CPM, and attacked the three with sticks as the police remained mute spectators. All the 110 people who have been arrested are all workers of the CPM and those who are absconding too are workers of the CPM.
Shiraz Balsara, the head of a NGO named Kashtakari which has links with the Christian missionaries is working to arrange for the bail of those arrested and are in the custody of the police. It is now being alleged that the local CPM MLA Comrade Vinod Nikolay is the brain behind this incident.
The VHP too has demanded a high level probe into the involvement of Leftists in palghar mob lynching and had pointed to the ongoing Left activities in the area.

Source: Organiser