రక్తహీనత వల్ల పూర్తి బలహీనం అవుతారు. ముఖ్యంగా ఆడవారిలో ఈ సమస్య ఎక్కువుగా ఉంటుంది.
రక్తహీనత క్షణాలు
ముఖం పాలిపోయినట్లు ఉండటం, త్వరగా అసిపోవడం, చిరాకు, కోపం, అసహనం ఎక్కువుగా ఉంటాయి. ఆయాసం, జ్ఞాపకశక్తి తగ్గిపోవటం. నాుక మంట. మెడనొప్పి, తనొప్పి వస్తుంది.
నివారణ:
ఐరన్ లోపం వ్ల రక్తహీనత ఏర్పడుతుంది. శరీరానికి కావసిన ఐరన్ భించుటకు పండ్లు, పుట్టగొడుగు, ఆకుకూరు, తీగకు కాసే కాయ గూరు, ఖర్జురము, తేనె, సోయాబీన్స్, బీన్స్ సమృద్దిగా తీసుకోవాలి, కూరలో నిమ్మకాయ పిండుకోవాలి. తేనె వాడితే కొద్దిరోజుల్లొనే మార్పు వస్తుంది. ఖర్జురంలో ఐరన్ బాగా ఉంటుంది. కాబట్టి వీటిని రోజుకి 10 నుంచి 12 వరకు తినాలి.
నిషిద్ధ ఆహరం:
- 🙙 వైట్ బ్రెడ్, స్వీట్స్, పంచదార, వేపుళ్లు, న్వి పచ్చళ్ళు, మైదాపిండి మొదగునవి వాడకూదు.
- 🙙 ఐరన్ శరీరం గ్రహించాలి అంటే సీ విటమిన్ అవసరం ఉంటుంది. ఐరన్ టాబ్లెట్స్ వాడటం కంటే ఆహారం ద్వారా సహజంగా ఐరన్ శరీరానికి అందించడం ఉత్తమం.
- 🙙 మద్యపానం, ధూమపానం ఈ సమస్యను మరింతగా ఎక్కువ చేస్తాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.
పళ్ళు, కాయ రసములతో వైద్యం:
ఒక గ్లాసు దానిమ్మ జ్యూస్లో ఒక స్పూన్ గోధుమగడ్డి చూర్ణం కలిపి ఉదయం, సాయంత్రం ఆహారానికి గంట ముందు తీసుకోవాలి. ఆహారం తీసుకున్న గంటన్నర తరువాత ఒక ఆపిల్ పండు తినాలి. ఇలా చేస్తే కేవం నభై రోజులోనే శరీరంలో సంపూర్ణంగా రక్తం వృద్ది అయ్యే అవకాశం ఉంది. దానిమ్మ జ్యూస్ తాగలేనివారు ఆపిల్ జ్యూస్లో కూడా గోధుమగడ్డి చూర్ణం కుపుకుని తాగవచ్చు.
సంకలనం: మాధవ్ బాలు చౌదరి