వైష్ణో దేవి ఆలయంలో 400 మంది చిక్కుకున్నారనే అసత్య వార్తలను అలీ సోహ్రాబ్ ఫేస్బుక్ లో పోస్ట్ చేసాడు. తన తదుపరి పోస్ట్‌లో, ఈ 400 లో 145 మందిని కరోనావైరస్ పాజిటివ్‌గా పరీక్షించారని పేర్కొన్నారు.
వైష్ణో దేవి ఆలయంలో 400 మంది చిక్కుకున్నారనే అసత్య వార్తలను అలీ సోహ్రాబ్ ఫేస్‌బుక్‌లోకి పోస్టు చేసాడు. తన పోస్ట్‌లో, ఈ 400 లో 145 మందిని కరోనావైరస్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.
पिछली बार लगता है @Uppolice की सेवा में कमी रह गयी जो अभी भी अली सोहराब अफ़वाह उड़ाने में जुटा हुआ है। इस बार ‘रिपीट ओफेंडर’ मानते हुए इस पर गभीरतम धाराओं में मुक़दमा दर्ज किया जाए। एक उदाहरण सेट करने की जरूरत है पूरे देश में और वो उत्तरप्रदेश से ही सम्भव। @dgpup @CMOfficeUP pic.twitter.com/YuK64ZESjY
— Vedank Singh (@VedankSingh) April 4, 2020
భారతదేశంలో కరోనావైరస్ కేసులు పెరగడానికి ఏకైక కారణమైన అతివాద ఇస్లామిస్ట్ సంస్థ తబ్లిఘి జమాత్ ను రక్షించడానికి చేసిన ప్రయత్నంలో , తనను తాను 'జర్నలిస్ట్' అని చెప్పుకునే ఇస్లామిస్ట్ అలీ సోహ్రాబ్ మరోసారి సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేస్తున్నాడు.
కరోనావైరస్ లాక్ డౌన్ ఆదేశాలును హిందువులు ఉల్లంఘిస్తున్నారని సామాజిక దూర నిబంధనలను అతిక్రమిస్తూ వ్యాధిని వ్యాప్తి చేస్తున్నారని అసత్య వార్తలు రాసాడు.వైష్ణో దేవి ఆలయంలో 400 మంది చిక్కుకున్నారనే నకిలీ వార్తలను పోస్ట్ చేయడానికి అలీ సోహ్రాబ్ ఫేస్‌బుక్‌ను ఎంచుకున్నాడు. తన తదుపరి పోస్ట్‌లో, ఈ 400 లో 145 మందిని కరోనావైరస్ పాజిటివ్‌గా వచ్చిందని పేర్కొన్నాడు. మిగతావాటిని పరీక్షిస్తున్నామని, కొత్త కేసులు కూడా రావచ్చని అలీ సోహ్రాబ్ రాశారు.
ఇస్లామిస్టుల యొక్క అతిక్రమణను కప్పిపుచ్చడానికి, హిందువులు కూడా దేశవ్యాప్తంగా కరోనావైరస్ను వ్యాప్తి చేస్తున్నారని అలీ సోహ్రాబ్ ఒక దుర్మార్గపు కథను రూపొందించాడు.
ఏదేమైనా, ఇది గతంలో అతను చేసిన అనేక ఇతర ప్రయత్నాల మాదిరిగానే, వ్యర్థమైంది. మీడియా నివేదికల ప్రకారం, హిందూ యాత్రికులు ఎవరూ ఆలయంలో లేరని. వాస్తవానికి, మార్చి 18 నుండి ఈ ఆలయం మూసివేయబడింది.
వ్యాస మూలము: Opindia
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి