దేవాలయమా?? హుమాయున్ సమాధా??
మొదలు మనకు బాగా అలవాటైన, కాదు కాదు అలవాటు చేయబడిన, గుడ్డిగా నమ్మేసే చరిత్ర చూద్దాం.
ఢిల్లీ లోని హుమాయున్ సమాధి నిర్మించింది ఒక స్త్రీ. హుమాయున్ భార్య హమీదా బాను బేగం. ఈ నిర్మాణం పర్షియన్, భారతీయ శైలులను కలిపి నిర్మించింది. పనితనాన్ని చూపే టైల్స్ తాపడం, కళాత్మక గవాక్షాలకు ఇది చిరునామా. ఎఱ్ఱ రాతితో కట్టిన ఈ నిర్మాణం ఉపఖండం లోనే మొదటి ఉద్యానవన సమాధి.ఇది మన చారిత్రక జాతీయ వారసత్వ సంపద.30 ఎకరాలలో సమాధి, 200 ఎకరాలలో కాంప్లెక్స్ విస్తరించి ఉంది. 3000 కోట్ల ఖర్చు తో దీనిని "అగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్"అనే సంస్థ అభివృద్ధి చేస్తుంది.
ఇక నిజ చరిత్ర చూద్దాం.
ఈ దేశంలో చాలా మసీదు లు, సమాధులూ ఒకప్పుడు హిందూ దేవాలయాలే, కోటలే. వాటికి మెరుగులద్ది వాటిని సమాదులుగా, మసీదులుగా, ఖంకాలుగా మార్చారు. ఇప్పుడు మనం హుమాయున్ సమాధి చూస్తే అది ఒక పురాతన "విష్ణు పాద"దేవాలయం. చిత్రంలో చూడవచ్చు.
విష్ణు పాదం |
చిత్రంలో చూపిన ప్రదేశం "విష్ణుపాద లేదా విష్ణుచరణ్"అంటారు. హుమాయున్ ను ఎక్కడైనా సమాధి చేసి ఉండవచ్చు. నిజానికి ఢిల్లీ లో సమాధి చేయబడలేదు."ఫరిష్టా క్రానికల్ ప్రకారం (source:జాన్ బ్రిగ్స్ ఆంగ్ల అనువాదం,వాల్యూమ్ ||,పేజీ నెంబర్ 174లో) హుమాయున్ ను ఆగ్రా లో ఖననం చేశారు. మరొక చిత్రం విషయం ఏంటంటే "అబుల్ ఫజల్ ప్రకారం(source:ఇలివాట్ & డోవ్సన్ వాల్యూమ్ v౹ పేజీ నెంబర్ 22"ప్రకారం హుమాయున్ సిర్హింద్ అంటే పంజాబ్ లో ఖననం చేయబడ్డారు.
హుమాయున్ సమాది ఉన్న ప్రదేశం లో 1893 వరకు "విష్ణుపాద ముద్ర " స్లాబ్ యొక్క చిత్రం ఇది. ఈ ఒఇక్ ను "డాక్టర్ గుస్టావ్ లే బాన్"1893 లో తన "లెస్ మాన్యుమెంట్స్ డెస్ ఎల్ఇండే"(source: ద మోనుమేట్స్ ఆఫ్ ఇండియా)పుస్తకం లో ప్రచురించారు. ఢిల్లీ లోని పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశం లో ఈ పాదముద్రలు కాని లేదా హిందూ ఆలయ శైలి స్థంబాలను ఎప్పుడూ గమనించలేదని వక్రీకరణ చేసి తప్పుడు సమాచారం తో పాఠ్య పుస్తకాలలో నింపి అదే నిజమైన చరిత్ర గా నమ్మించారు.
ఎవరికి, ఎవరు భయపడి ఈ చిత్రాన్ని విడుదల చేయలేదో అప్పటి పాలకులకే తెలియాలి.
ఆలయ నిర్మాణ శైలి లోని స్థంబాలను |
కింది చిత్రంలో లను జాగ్రత్తగా చూస్తే, పురాతన హిందూ ఆలయ నిర్మాణ శైలి లోని స్థంబాలను చూడొచ్చు. హిందు ఆలయాన్ని నాశనం చేసి సమాధి నిర్మించిన తరువాత తిరిగి ఉపయోగించబడింది. ఈ సమాధి కాంప్లెక్స్ లోని "ఇసా ఖాన్"సమాధి వద్ద ఒక సాధారణ మొఘల్ కోటగొడ యొక్క విభాగం ఉంది.హుమాయున్ సమాధి కాంప్లెక్స్ వద్ద గల ఈ సమాదికి ఉపయోగించిన ఆలయ స్తంభాలపై చెక్కిన శిల్పాలు, స్తంభాలు అవి వేరే పురాతన కాలానికి చెందినవిగా సూచిస్తుంది.
అందుకే ఒక పురాతన విష్ణు ఆలయం నాశనమై సమాదిలా కనిపించేలా చేసింది. నిజానికి హుమాయున్ ను ఢిల్లీ లో ఖననం చేయబడలేదు. ఇదే అసలు విషయం, నిజమైన హిందుత్వ వాదులు సమాధులను తనికీ చేస్తే మరిన్ని నిజాలు బయటపడతాయి. భారతదేశం లో కొన్ని "లక్షల ఎకరాల్లో సమాధులు"ఉన్నాయి. వీటివలన మనదేశ సంపద కూడా ఎన్నో రకాలుగా వీటిని కాపాడడానికి ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇప్పటికైనా నిజాలు గ్రహించాలి.
Humayun’s tomb (Urdu: ہمایوں کا مقبرہ Humayun ka Maqbara) is believed to be the tomb of the Mughal Emperor Humayun in Delhi, India and is said to be commissioned by Humayun’s first wife Bega Begum (Haji Begum) in 1569-70, and designed by Mirak Mirza Ghiyas, a Persian architect chosen by Bega Begum.
But the reality is that the site is an ancient ‘Vishnu Pada‘ (विष्णुपद) or ‘Vishnu Charan‘ (विष्णुचरण) Hindu temple and Humayun was buried somewhere else.
This is the photograph of the Vishnu’s footprint slab that had still survived until 1893 at the Humayun Tomb site.
Above the photo was published by Dr. Gustave Le Bon in 1893 in his book ‘Les Monuments des l’Inde‘ (The Monuments of India).
Archaeologists in Delhi have never noticed these footprints or Hindu temple style pillars at this place, which proves that they are heir to a lot of non-information and mis-information.
The left picture above shows pillars in the style of ancient Hindu temple architecture, re-used after destroying a Hindu temple and building a tomb here.
In the background is a section of a typical Moghul fortress wall at the Isa Khan Tomb within the Humayun Tomb Complex.
Eroded engravings on Temple Pillars which were used for the construction of the tomb of Isa Khan at the Humayun Tomb Complex indicate that they belong to a different era.
The picture on the right side above shows that the white quartz structure which is a remnant of the ancient temple is far more eroded than the red-sandstone rectangular structure dating to Moghul times.
Sandstone erodes faster than quartz. The fact that the sandstone piece now is in better shape than the quartz structure proves that the quartz pillars are much older than the sandstone piece.
So, an ancient Vishnu temple was destroyed and made to look like a tomb.
Infact, Humayun was not at all buried in Delhi. According to Farishta’s chronicle (English translation by John Briggs, Vol. II, page 174), Humayun is buried in Agra, while according to Abul Fazal (Elliot & Dowson, Vol. VI, page 22) Humayun lies buried in Sirhind(Punjab).
The above picture shows that ancient temple pillars were re-used as construction material at Humayun Tomb. One can notice that the pillars were placed upside down in this ‘canopy structure‘ by the artisans in the Moghul era.
అనువాదము: రేణుకా పరశురామ్
మూలము: Books Fact