దేవ, రాక్షస గుణాలు
ప్రతి వ్యక్తిలో దైవీ, రాక్షస గుణాలు ఉంటాయి. వేటిని ఎక్కువగా జాగృతం చేస్తే అవే శాశ్వతంగా నిలుస్తాయి.దేవతలంటే మనలోని సాత్విక మనోవృత్తులు :-
- 🝒 భయంలేకుండుట,
- 🝒 మనస్సుపరిశుద్ధంగా ఉండుట,
- 🝒 జ్ఞానం,
- 🝒 దానం,
- 🝒 ఇంద్రీయనిగ్రహం,
- 🝒 సద్దంధపఠనం,
- 🝒 తపస్సు,
- 🝒 రుజువర్తనం,
- 🝒 అహింస,
- 🝒 సత్యం పలుకడం,
- 🝒 కోపం లేకపోవడం,
- 🝒 మృదుభాషణం,
- 🝒 వినయం శాంతం,
- 🝒 తేజస్సు,
- 🝒 ఓర్పు,
- 🝒 ధైర్యం,
- 🝒 శుచిత్వం,
- 🝒 నేరాలు చేయకపోవడం,
- 🝒 ద్రోహ చింతన దురాభిమానం లేకపోవడం అనే సుగుణాలు.
ఇవి అజ్ఞాన కారకాలు. అంటే ఒక వ్యక్తి దేవుడు రాక్షసుడుగా మారడానికి అతనిలో ఉండే గుణాలే కారణం వాటి ఆధారంగానే ఆయన దేవుడు, వాడు రాక్షసునివంటి వాడు అని పలుకుతారు.
మూలము: జాగృతి వార పత్రిక