వశీకరణములు, రకములు :
వీటి ద్వారా దుష్ట, దైవ శక్తులను కోరిన వాటిపై వదులును. ఇన్ని రకములుగా ప్రాచీన వశీకరము విద్యలు చెయవచ్చును ఈ వశీకరణ విద్యలు మంచికే చెయవలెను. చెడుకి ఉపయోగించరాదు. ఈ విద్యలు చేయువారు ఇప్పుడు చాలా అరుదుగా దొరుకును.
కాని ఈ విద్య ద్వారా మనం అనుకున్నది ఖచ్చితంగా సాధించుకొనవచ్చును అని పూర్వ శాస్త్రములు గ్రంధములు తెలుపుతున్నవి. ఇవి గురు ముఖతా సాధన చేయవలెను. అప్పుడే సిద్ధి కలుగును.
రచన: చింతా గోపి శర్మ సిద్ధాంతి
- 🝒 స్త్రీ ,
- 🝒 పురుష వశీకరణము ,
- 🝒 సభావశీకరణము ,
- 🝒 రాజ్యవశీకరణము,
- 🝒 శత్రువశీకరము,
- 🝒 వృత్తివ్యాపారా వశీకరణము ,
- 🝒 జంతు జనవశీకరణము ,
- 🝒 రాక్షస ,
- 🝒 బేతాళ ,
- 🝒 పిశాచ వశీకరము,
- 🝒 దేవత వశీకరణము.