గజన్మలో జీవి పాపవుణ్యాలు సమానంగా ఉన్నప్పుడు మానవ జన్మ లభిస్తుంది. ఈ జన్మలో మోక్షసాధనకు కావలసిన మార్గం ఎంచుకోవడం అతని వివేకాన్ని బట్టి డీంటుంది. భగవంతుడు నృష్టించిన జీవి ఏది అయన శక్తి, ఉనికిని గుర్తించలేకపోయాయి.
భారతీయ సంస్కృతిలో స్త్కి అత్యంత ప్రాధాన్యత ఉంది. అమె నిర్వహించే కార్యం ఉత్తమమయినదిగా కీర్తించబడింది. స్తీ తనవనిని నిష్ణగా అచరించినట్లయితే ఆమెకు ఇంటిలోనే మోక్షం లభిస్తుందని పురాణాలు వివరిస్తున్నాయి. అంతేకాదు ఆమె. కోరిన వెంటనే భగవంతుడు కాదనకుండా దర్శవమిస్తాడని వెల్లడవుతుంది. అందుకు కారణం ఆమె గృహ అవనరాలు భర్త, పిల్లల కోసం చేసే నిరంతర సేవ ఇది సమర్పణ భావంతో కూడినది.
స్త్రీ ఇంటి పనిని భగవంతుని కార్యంగా భావిస్తుంది. మిక్కిలి భక్తితో చేస్తుంది, ఇందుకోసం ఆమె ఏమి ఆశించదు. తన కర్తవ్యం. ధర్మంగా అనుకొని నిష్కాను కర్మ చేస్తుంది. ఇంటి వనులు చేస్తూ భగవంతుని అరాధించినట్లయితే స్ట్రీకి గొప్ప యోగులు తపశ్చక్తితో సాధించిన మోక్షం అతి నులభంగా లభిస్తుందని శాస్త్రాలు ఉద్భోద చేస్తున్నాయి.
పురుషుడు పని చేస్తూ అనేక తప్పులు చేస్తుంటాడు. అతను ధన సంపాదన కోసం చేసే తప్పులలో స్త్రీకి భాగం ఉండదు. కానీ భర్త చేసే పుణ్యకార్యంలో స్త్రీకి సగభాగం లభిస్తుందని శాస్త్రం తెలుపుతుంది. పతిలో ఈశ్వరభావం ఎంచుకున్న స్త్రీ ఇహ, పరలోకాలు రెండు వదులుకుంటుంది. భర్త సేవ చేయుట భార్య పరమధర్మమని తలచి తదనుగుణంగా వ్యవహరిస్తుంది.
రామాయణంలో సీతాదేవి పతి సేవ పరమోత్మష్టమైన తపస్సు అని చెప్పింది. పతివ్రతయైన స్త్రీ భగవంతునికి తల్లి కాగలదు. ఒక్క స్త్రీ మాత్రమే భగవంతున్ని పుత్రునిగా పొంది లాలించే శక్తి కల్గి ఉంటుంది. మాత్పత్వ మధురిమను ఆస్వాధించే స్త్రీకి భర్త సేవ వలన చిత్తశుద్ధి కలుగుతుంది. చిత్తశుద్ది వలన పరమాత్మ సన్నిధి ప్రాప్తిస్తుంది. ఇటువంటి స్రీ ఆలయానికి వెళ్లకుండానే ఆధ్యాత్మిక శక్తిని, తపస్సు చేయకుండానే మోక్షాన్ని పొందుతుందని ధర్మశాస్త్రం చెబుతుంది.
రచన: జాగృతి వారపత్రిక
మనిషి ఒక్కడే భగవంతుని గురించి సమగ్రంగా తెలుసుకొన్నాడు. కనుకే మానవ జన్న ఉత్తమమైంది.ఇటువంటి ఉత్తమ జన్మలో తాను నంపాదించిన ధన, సంపదలు, జ్ఞాన వివేకాలు భగవంతుని. వరప్రసాదంగా భావించాలి. మనిషి తనకున్న జ్ఞానం, వివేకంతో మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. అందుకు సులువైన మార్గం నత్యర్యలు చేయడమే. దీనివలన పుణ్యం వస్తుంది. మనసు లగ్నం చేసి భగవంతుని కీర్తిని గుణాన్ని గానం చేయాలి. ఎటువంటి ఫలాపేక్ష లేకుండా చేసే భగవాన్నామన్మరణ ఉత్తమ ఫలితాలనిస్తాయి. అందుకు నర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు వరవశం చెంది భక్తునికి వశం అవుతాడు. మానవుడు చేసే ప్యకార్యాలే మోక్షసాధనకు మార్గాలుగా మారతాయని వేదాంతులు చెపుతున్నారు.