జనవరి నెలాఖరుకు కూడా ఆంధ్రప్రదేశ్‌లోని చాలా పట్టణాల్లో క్రిస్మస్ వేడుకలు ముగిసినట్టు కానరాలేదు. చాలా ఇళ్ల ముందు గతంలో లేని విధంగా పెద్ద పెద్ద నక్షత్రాలు విద్యుద్తీపకాంతులతో ధగధగా లాడిపోయాయి.
ఇది దేనికి సంకేతం? తాము క్రైస్తవులమని సగర్వంగా చెప్పుకోవడం కావచ్చు. లేదా తాము కైస్తవ మత విశ్వాసి ఏలుబడిలోకి వచ్చామన్న ఉత్సాహం కావచ్చు. దీనికి తోడు ఆయా కుటుంబాల ఆర్థికపరిస్థితుల్లో వచ్చిన మార్పు కావచ్చు. కోణాలు ఏమైనా ఇప్పుడు సరికొత్త రీతులో ఉత్సాహం ఉరకలు వేస్తోందన్నది మాత్రం నిజం.
ఆ మధ్య ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి సుచరిత ప్రభుత్వ పథకానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమం చర్చి ఫాదర్ ఆశీస్సులతో బైబిల్ పఠనం మధ్య సాగడం సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారమైంది. ముఖ్యమంత్రి తర్వాత హోదా రీత్యా రెండవ స్థానంలో ఉన్న హోంమంత్రికి తన చర్య పర్యవసానాలు తెలియవని అనుకోలేం.
టి.టి.డి. బోర్డు చైర్మన్ పదవిని చేపట్టే సమయంలో, తాను క్రైస్తవుడిని కాననీ హిందువునేనని వై.వి. సుబ్బారెడ్డి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది క్రైస్తవ మత విశ్వాసి అయిన ముఖ్యమంత్రికి సమీప బంధువైన సుబ్బారెడ్డి ఆయన కనుసన్నల్లో నడుచుకోక తప్పుతుందా అన్నదే అందరూ వేస్తున్న ప్రశ్న.
ఇందుకు రుజువులు, సాక్ష్యాలు ఉంటే చూపాలని కూడా ఆయన కోరారు. ఆయన మాటల్లో నిజం లేకపోలేదు క్రైస్తవ మత మార్పిడులనేవి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకనే మొదలైన పరిణామం కాదు అందుకు జగన్ కుటుంబమే సాక్ష్యం. తాత రాజరెడ్డి హయాంలోనే జగన్‌కు టుంబం క్రైస్తవం పుచ్చుకుంది జగన్ జైలులో ఉండగా ఆయన తరఫున ప్రజల్లోకి వచ్చిన శ్రీమతి విజయలక్ష్మి చేతిలో బైబిల్‌తో దర్శనమిచ్చి తమ మత విశ్వాసాలు ఏమిటో చెప్పకనే చెప్పారు.
దశాబ్దాలుగా పథకం ప్రకారం:
ఎవరు ఏం చెప్పినా తెలుగు ప్రాంతాలలో మత మార్పిడులు ఒక వాస్తవం. పలురకాల భ్రమలు ఆశలు కల్పించి క్రైస్తవంలోకి ఆకర్షించటమనే కార్యక్రమం దశాబ్దాల నుంచి కొనసాగుతున్నదే.
వివాదమంతా ఇక్కడే ఉంది:
హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అవి వందల వేల ఏళ్లుగా తరం తర్వాత తరం ఆచరిస్తూ వస్తున్న విలువలు. ఇంత రక్తగతమైన సంస్కృతి సంప్రదాయాలను, కట్టుబాటన అంత తేలికగా తెగగొట్టలేమన్న వాస్తవం క్రైస్తవ మత ప్రబోధకులకు తెలియందికాదు. ఎక్కడ తగాలో, మరింకెక్కడ నెగ్గాలో, ఎవరి వీక్ పాయింటును చూసి ఎక్కడ నొక్కాలో వారికి కాచి వడపోసిన విద్య, బొట్టు, నల్లపూసలు, మంగళనూత్రాలు గాజులు, పూలు, కాలిమట్టెలు హిందూ స్త్రీలకు పరమ పవిత్రం, మతం మారితే వీటిని కోల్పోవలసి వస్తుందన్న ఊహనే భరించలేరు.
అందువల్లే, మీరు క్రైస్తవం తీసుకున్నా బొట్టుపెట్టుకోవచ్చు. ఐదోతనానికి ఏ లోటు ఉండదని అభయమిస్తారు. ఈ సెంటిమెంట్ల ప్రభావం తొలితరానికే ఉంటుందని, రెండవతరం యువతులను ఈ చట్టం నుంచి తేలికగా బయటకు తేవచ్చునని మత ప్రబోధకులకు తెలుసు.
మరో అడుగు ముందుకు
ఇప్పుడు క్రైస్తవ మత ప్రచారకులు మరో అడుగు ముందుకు వేశారు. హిందువుల ప్రార్థనా రీతులను చర్చిల్లో ప్రవేశపెట్టారు.
క్రైస్తవ మిషనరీలు మొదటి నుంచి విద్య వైద్యరంగాలపై దృష్టి నిలిపి పనిచేస్తూ వస్తున్నాయి. మిషనరీ స్కూళ్లలో చదివే హిందూ బాలికలు బొట్టు తల్లో పూలు, గోరింటాకు పెట్టుకోకూడదన్న ఆంక్షలు సహజం. దీనిపై తల్లిదండ్రు నుంచి నిరసనలు వ్యక్తమైన సందర్భాలు కోకొల్లలు.
చదువులు ముసుగులో హిందూ సంప్రదాయాలను దెబ్బతీసే పన్నాగాలు దశాబ్దాలుగా నిర్విరామంగా సాగిస్తూనే ఉన్నాయి మిషనరీ ఆస్పత్రుల్లో చేరే రోగుల బలహీనతలను కనిపెట్టి క్రైస్తవం వల విసరటానికి ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉంటాయి. వైద్యంతో పాటు ప్రార్థనా చేస్తామంటూ నమ్మబలుకుతారు.
పుష్కలంగా డబ్బు
ప్రతి క్రైస్తవుడు తన ఆదాయంలో పదిశాతం మొత్తాన్ని విధిగా చర్చికి సమర్పించుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్న కట్టడి ఇది. ఇలా చర్చిలకు వచ్చిపడే నిధుల ప్రవాహం ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో ఊహకు అందదు.
ఉదాహరణకు:
ఒక కుటుంబానికి లక్ష రూపాయల ఆదాయం ఉంటే అందులో నుంచి పదివేలు చర్చిఖాతాకు మళ్లుతాయి ప్రతినెలా ఇలా సమకూరుతున్న వేలకోట్ల ధనం ఏం చేయాలి? క్రైస్తవ మత వ్యాప్తికి వేలకోట్ల డబ్బు ప్రవహిస్తోంది.
ఇలా వచ్చిపడే డబ్బుతో చర్చిలు, ప్రార్ధనా మందిరాలు, మిషనరీ స్కూళ్లూ, ఆస్పత్రుల కోసం ఊరి శివార్లలో చవకగా వేల ఎకరాలను కొనుగోలు చేస్తున్నారు. ఊరు పెరగడంతో ఈ భూముల్లో నిర్మించే చర్చిలు, స్కూళ్లు, ఆస్పత్రులు ఊరి మధ్యకు ప్రజలకు చేరువలోకి వస్తున్నాయి. వాటి విలువ ఎన్నోరెట్లు పెరుగుతోంది.
పకడ్టందీ ప్రచార వ్యూహం •
క్రైస్తవ బోధకులు స్థానిక భాషలను నేర్చుకుని వారి భాషలోనే మాట్లాడుతూ మరింత చేరువ అవుతారు.
బైబిల్ ను ఇప్పటివరకు 200కు పైగా భాషల్లోకి అనువదించారు. మరే ఇతర గ్రంథమూ ఇన్ని భాషల్లోకి తర్జుమా కాలేదు. స్థానిక భాషల్లోకె బైబిల్ ను లక్షల సంఖ్యలో ముద్రిస్తూ జనాలపై గుమ్మరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల వరకు చూాస్తే క్రైస్తవులకు ప్రత్యేకంగా అమృతవాణి కమ్యూనికేషన్కేం ద్రం, రేడియో కేంద్రం ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా క్రైస్తవ టీవీ చానల్స్ మొదలుపెట్టారు ఇంగ్లీషు బోధనలకు తెలుగు అనువాదాలు అందిస్తున్నారు.
యువతీ యువకుల కోసం వ్యక్తిత్వ వికాసం నాయకత్వ నైపున్యాలు, మీడియా రచన, రేడియో టీవీ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామ సీమల్లో గాలించి శోధించి టెన్త్ ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి మత విషయాల్లో శిక్షణనిచ్చి 'ఫాదర్లు'గా తీర్చిదిద్దుతున్నారు.
ఇక నన్‌లుగా మారుతున్న ఆడపిల్లల సంగతి చెప్పనక్కరలేదు. తామర తంపరగా పుట్టుకొస్తున్న చర్చిల నిర్వాహణ కోసం ఉద్యమ పంథాలో 'ఫాదర్లను తయారు చేసేకుంటున్నారు. ఇది నిర్విరామంగా సాగుతున్న వ్యవహారం.
హిందూ ఆలయాల మాటేమిటి?
చాలా హిందూ దేవాలయాల్లో ధూపదీపాలకు కూడా ఎవరూ దొరకని పరిస్థితి.
హిందూ పూజా రుంటే హిందువులకే చిన్నచూపు.
వారిని పెళ్లి చేసుకోవటానికి ఏ యువతీ ఇష్టపడటం లేదు దీనికి తోడు పూజారులను హేళన చేస్తూ సినిమాల్లో సన్నివేశాలను, సంభాషణలను రూపొందిస్తున్నారు. పూజారులను హాస్య పాత్రలకు ఎంచుకుని దర్శక నిర్మాతలు వెకిలితనాన్ని, నేలబారు అభిరుచిని చాటుకుంటున్నారు.
ఇలా కించపరుస్తున్న సందర్భాల్లో దీటుగా నిరసనలు వ్యక్తం కాకపోవడంతో ఈ ధోరణి కొనసాగుతూనే ఉంది.
అయితే ఫాదరీల దుశ్చర్యల మీద కేరళ ప్రాంతంలో ఎన్నో కథనాలు వస్తున్నా ఏనాడూ వెలుగులోకిరావు. హిందూమతం కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్ గానీ టీవీ కేంద్రం గానీ లేదు. కొన్ని ప్రైవేటు టీవీ చానళ్లు ఉన్నా, జరగాల్సిన కృషి చాలా ఉంది. టిటిడి, చిన్నజీయర్ స్వామి వంటి వారు వేద పాఠశాలలను నిర్వహిస్తున్నారు.
తగిన సంఖ్యలో వైదిక సంప్రదాయాలను నిర్వర్తించే పురోహితులు లేరు. అర్చకత్వం, పౌరోహిత్యం స్వీకరించేందుకు నేటి యువకుల్లో చాలామంది ఆసక్తి చూపడం లేదు. అరకొర ఆదాయంలో తమ తాతతండ్రులు పడిన బాధలు చూసిన వారు ఉన్నత విద్యనభ్యసించి ఇతర ఉద్యోగాల్లోకి వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. అర్చకుల కొరతతో చాలా గుళ్లు మూతపడినా ఆశ్చర్యపడనక్కరలేదు.
కమ్యూనిస్టులు క్రైస్తవం బాటలోనే.
క్రైస్తవుల మాదిరే మొదటి నుంచీ కమ్యూనిస్టులు కూడా ప్రచార విద్యల్లో ఆరితేరారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా దినపత్రికలు, ప్రచురణ సంస్థను నడుపుతూ ప్రచారంలో ముందు నిలిచాయి. కమ్యూనిస్టులది మొదటి నుంచి రెండు నాల్కల ధోరణి. హిందూ సంప్రదాయాలను మత ఛాందసంగా చిత్రీకరించే కమ్యూనిస్టులు, ఇస్లాం, క్రైస్తవాల జోలికి మాత్రం వెళ్లరు.
ఉయిఘర్ ముస్లింలను చైనా ఊచకోతకోస్తున్నది. దీని గురించి కమ్యూనిస్టులు నోరెత్తరు. పైగా ఇస్లాం దేశాల్లో మైనారిటీ హిందువులు నానా చిత్రహింసలకు గురవుతుంటే వారిని కాపాడుకో వాలన్న ప్రయత్నాన్ని వక్రీకరిస్తూ, అక్కడి ముస్లింలను రెచ్చగొట్ట చూస్తున్నారు. చైనా నిర్భంధ కుటుంబ నియంత్రణకు అమలు చేసినప్పుడు కిక్కురుమనని మన కమ్యూనిస్టులు మనదేశంలో జనాభా విస్పోటనాన్ని నియంత్రించే చర్యలు చేపడితే సమర్థిస్తారా?
మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం. ఇది కాగితాలకే పరిమితం. ఈ సెక్యులర్ దేశంలో ఇతర మతాల ప్రార్ధానా మందిరాల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు కానీ హిందూ ఆలయాలు నిర్లక్ష్యం, అవినీతిలో మగ్గిపోవాలి. ఇదెక్కడి న్యాయం? ముస్లింల దండయాత్రలతో హిందూ ఆలయాల సంపదను కొల్లగొట్టారు. కొన్ని ఆలయాలు శిథిలమయ్యాయి. మరికొన్ని చోట్ల ఆలయాల స్థానే మసీదులు వెలశాయి. సెక్యులర్ భారతంలో మసీదులు వెలశాయి. సెక్యులర్ భారతంలో ఇంతకంటే మెరుగైన పరిస్థితి కనిపించదు.
1. ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడైనందున నియామకాలు, పోస్టింగుల్లో క్రైస్తవులకే ప్రాధాన్యం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, ఆ ఛాయలు ఇప్పటికీ కన్పిస్తున్నాయని బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి.
2. చర్చిలకోసం, ప్రభుత్వ స్థలాల మంజూరు కోరుతూ లేదా ఇతరత్రా పనుల కోసం వారి మత పెద్దల నుంచి అర్జీలు అందినపుడు తక్షణం సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.
3. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం పేరిట ఆలయాలు భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి ఆయా వర్గాలకు ప్రత్యేకించి క్రిస్తవులకు కట్టబెట్టే ఆలోచనలూ చేస్తున్నారన్నది తాజాగా వినవస్తున్న మాట.
4. వారివేలితోనే వారి కన్ను పొడిచినట్లు మెజారిటీ హిందువులు ఓట్లతో అధికారంలోని వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు హిందువుల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలనూ కొందరు వ్యక్త చేస్తున్నారు.
హిందువుల కర్తవ్యం:
క్రైస్తవం తీసుకున్నవారంతా అదే పంథాలో సమస్యలు తలెత్తుతున్నాయి. క్రైస్తవం తీసుకున్నవారంతా అదే పంథాలో లేకపోవచ్చు. పోప్ వంటివారు కూడా బలవంతపు మతమార్పిడులు, ప్రలోభాలతో మత మార్పిడులు పాపమని చెబుతున్నా మన క్రైస్తవ బోధకులకు పట్టదు. ఇలాంటి మత మార్పిడుల వెనుక విదేవీ కుట్ర వాస్తవం. దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలమే భారత్ వైవిధ్యం నిలబడుతుంది. ఆ రెండు మతాల వారికి ప్రపంచంలో చాలా దేశాలు ఆశ్రయం ఇస్తాయి. హిందువులకు భారత్ ఒక్కటే ఈ ప్రియమైన దేశం రూపురేఖలు మారకుండా చూసుకుందాం. !
రచన: కె.వి. ఫణిభూషణ రావు
హక్కుదారులు: జాగృతి వారపత్రిక
గమనిక: ఈ వ్యాసంలోని ప్రతి అక్షరము " జాగృతి " ద్వారా సేకరించబడింది. ఇందులోని అంశాలు " తెలుగు భారత్ "కు ఎటువంటి సంభందం లేదు.

ఇది మెజారిటీ హిందువుల సెంటిమెంట్ ను దెబ్బతీస్తుందని గుర్తించలేనంత అమాయకులని భావించలేం.జిల్లా కలెక్టర్హో దాలో ఉన్న వ్యక్తి క్రైస్తవానికి మంచి రోజులు వచ్చాయంటూ బాహాటంగానే సంబరపడ్డారు జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక క్రైస్తవ సోదరులందరికీ గ్రామ వాలంటీర్లుగా ఉద్యోగాలు వచ్చాయని కలెక్టర్ స్వయంగా చెప్పాడు. ఈ వీడియో కూడా సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది.
టి.టి.డి. బోర్డు చైర్మన్ పదవిని చేపట్టే సమయంలో, తాను క్రైస్తవుడిని కాననీ హిందువునేనని వై.వి. సుబ్బారెడ్డి వివరణ ఇచ్చుకోవలసి వచ్చింది క్రైస్తవ మత విశ్వాసి అయిన ముఖ్యమంత్రికి సమీప బంధువైన సుబ్బారెడ్డి ఆయన కనుసన్నల్లో నడుచుకోక తప్పుతుందా అన్నదే అందరూ వేస్తున్న ప్రశ్న.
ఇక నియమాలకు విరుద్ధంగా అనేకమంది క్రైస్తవులు టిటిడి ఉద్యోగులుగా చలామణి అవుతున్నారని టీవీలు, సామాజిక మాధ్యమాలు కోడై కోస్తున్నాయి."ఈ అంశాలు ప్రభుత్వం దృష్టిలో లేకపోలేదు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక క్రైస్తవ మతమార్పిడులు పెరిగాయన్న ఆరోపణలకు ఆధారాలు లేవని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పవలసివచ్చింది.
ఇందుకు రుజువులు, సాక్ష్యాలు ఉంటే చూపాలని కూడా ఆయన కోరారు. ఆయన మాటల్లో నిజం లేకపోలేదు క్రైస్తవ మత మార్పిడులనేవి జగన్ మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాకనే మొదలైన పరిణామం కాదు అందుకు జగన్ కుటుంబమే సాక్ష్యం. తాత రాజరెడ్డి హయాంలోనే జగన్‌కు టుంబం క్రైస్తవం పుచ్చుకుంది జగన్ జైలులో ఉండగా ఆయన తరఫున ప్రజల్లోకి వచ్చిన శ్రీమతి విజయలక్ష్మి చేతిలో బైబిల్‌తో దర్శనమిచ్చి తమ మత విశ్వాసాలు ఏమిటో చెప్పకనే చెప్పారు.
దశాబ్దాలుగా పథకం ప్రకారం:
ఎవరు ఏం చెప్పినా తెలుగు ప్రాంతాలలో మత మార్పిడులు ఒక వాస్తవం. పలురకాల భ్రమలు ఆశలు కల్పించి క్రైస్తవంలోకి ఆకర్షించటమనే కార్యక్రమం దశాబ్దాల నుంచి కొనసాగుతున్నదే.
వివాదమంతా ఇక్కడే ఉంది:
- 🖝 ఇందుకోసం క్రైస్త ప్రచారకులు నిరక్షరాస్యులైన నిరుపేదలను లక్ష్యంగా ఎంచుకుంటారు. వారికున్న పరిమితుల దృష్ట్యా క్రైస్తవంలోకి ఆకర్షించటం సులువు.
- 🖝 క్రైస్తవంలోకి మారితే ఆరోగ్యాలు బాగుపడతాయంటారు.
- 🖝 ప్రత్యేక ప్రార్థనలు చేస్తామంటారు.
- 🖝 చర్చికి స్వాగతిస్తారు ఇంటికే వచ్చి బైబిల్ బోధనలూ విన్పిస్తారు.
- 🖝 మతం మారితే కలిగే ప్రయోజనాలూ నూరిపోస్తారు.
- 🖝 కైస్తవంలోకి మారడం వలన తరతరాలుగా కొనసాగిస్తూ వస్తున్న వారసత్వాలకు అర్థవంతంగా ఎలా చరమ గీతం పాడాల్సి వస్తుందో, తమ హిందూ అస్థిత్వాన్ని సంబంధాలని ఎలా కోల్పోవలసి వస్తుందో ఆలోచించే పరిస్థితిలో చాలామంది ఉండరు.
హిందూ సంస్కృతీ సంప్రదాయాలకు సుదీర్ఘ చరిత్ర ఉంది. అవి వందల వేల ఏళ్లుగా తరం తర్వాత తరం ఆచరిస్తూ వస్తున్న విలువలు. ఇంత రక్తగతమైన సంస్కృతి సంప్రదాయాలను, కట్టుబాటన అంత తేలికగా తెగగొట్టలేమన్న వాస్తవం క్రైస్తవ మత ప్రబోధకులకు తెలియందికాదు. ఎక్కడ తగాలో, మరింకెక్కడ నెగ్గాలో, ఎవరి వీక్ పాయింటును చూసి ఎక్కడ నొక్కాలో వారికి కాచి వడపోసిన విద్య, బొట్టు, నల్లపూసలు, మంగళనూత్రాలు గాజులు, పూలు, కాలిమట్టెలు హిందూ స్త్రీలకు పరమ పవిత్రం, మతం మారితే వీటిని కోల్పోవలసి వస్తుందన్న ఊహనే భరించలేరు.
అందువల్లే, మీరు క్రైస్తవం తీసుకున్నా బొట్టుపెట్టుకోవచ్చు. ఐదోతనానికి ఏ లోటు ఉండదని అభయమిస్తారు. ఈ సెంటిమెంట్ల ప్రభావం తొలితరానికే ఉంటుందని, రెండవతరం యువతులను ఈ చట్టం నుంచి తేలికగా బయటకు తేవచ్చునని మత ప్రబోధకులకు తెలుసు.
మరో అడుగు ముందుకు
ఇప్పుడు క్రైస్తవ మత ప్రచారకులు మరో అడుగు ముందుకు వేశారు. హిందువుల ప్రార్థనా రీతులను చర్చిల్లో ప్రవేశపెట్టారు.
- 🖝 ఏసు శతనావమావళి,
- 🖝 ఏసు అష్టోత్తరం,
- 🖝 ఏసుదీక్షలు,
- 🖝 ఏసు వ్రతకల్పాలు, వంటివి సృష్టిచి మరింత ఉధృభతంగా చొచ్చుకుపోవాలని చూస్తున్నారు.
క్రైస్తవ మిషనరీలు మొదటి నుంచి విద్య వైద్యరంగాలపై దృష్టి నిలిపి పనిచేస్తూ వస్తున్నాయి. మిషనరీ స్కూళ్లలో చదివే హిందూ బాలికలు బొట్టు తల్లో పూలు, గోరింటాకు పెట్టుకోకూడదన్న ఆంక్షలు సహజం. దీనిపై తల్లిదండ్రు నుంచి నిరసనలు వ్యక్తమైన సందర్భాలు కోకొల్లలు.
చదువులు ముసుగులో హిందూ సంప్రదాయాలను దెబ్బతీసే పన్నాగాలు దశాబ్దాలుగా నిర్విరామంగా సాగిస్తూనే ఉన్నాయి మిషనరీ ఆస్పత్రుల్లో చేరే రోగుల బలహీనతలను కనిపెట్టి క్రైస్తవం వల విసరటానికి ప్రత్యేక బృందాలు సిద్ధంగా ఉంటాయి. వైద్యంతో పాటు ప్రార్థనా చేస్తామంటూ నమ్మబలుకుతారు.
పుష్కలంగా డబ్బు
ప్రతి క్రైస్తవుడు తన ఆదాయంలో పదిశాతం మొత్తాన్ని విధిగా చర్చికి సమర్పించుకుంటాడు. ప్రపంచవ్యాప్తంగా ఆచరిస్తున్న కట్టడి ఇది. ఇలా చర్చిలకు వచ్చిపడే నిధుల ప్రవాహం ఎన్ని లక్షల కోట్లు ఉంటుందో ఊహకు అందదు.
ఉదాహరణకు:
ఒక కుటుంబానికి లక్ష రూపాయల ఆదాయం ఉంటే అందులో నుంచి పదివేలు చర్చిఖాతాకు మళ్లుతాయి ప్రతినెలా ఇలా సమకూరుతున్న వేలకోట్ల ధనం ఏం చేయాలి? క్రైస్తవ మత వ్యాప్తికి వేలకోట్ల డబ్బు ప్రవహిస్తోంది.
ఇలా వచ్చిపడే డబ్బుతో చర్చిలు, ప్రార్ధనా మందిరాలు, మిషనరీ స్కూళ్లూ, ఆస్పత్రుల కోసం ఊరి శివార్లలో చవకగా వేల ఎకరాలను కొనుగోలు చేస్తున్నారు. ఊరు పెరగడంతో ఈ భూముల్లో నిర్మించే చర్చిలు, స్కూళ్లు, ఆస్పత్రులు ఊరి మధ్యకు ప్రజలకు చేరువలోకి వస్తున్నాయి. వాటి విలువ ఎన్నోరెట్లు పెరుగుతోంది.
పకడ్టందీ ప్రచార వ్యూహం •
క్రైస్తవ బోధకులు స్థానిక భాషలను నేర్చుకుని వారి భాషలోనే మాట్లాడుతూ మరింత చేరువ అవుతారు.
బైబిల్ ను ఇప్పటివరకు 200కు పైగా భాషల్లోకి అనువదించారు. మరే ఇతర గ్రంథమూ ఇన్ని భాషల్లోకి తర్జుమా కాలేదు. స్థానిక భాషల్లోకె బైబిల్ ను లక్షల సంఖ్యలో ముద్రిస్తూ జనాలపై గుమ్మరిస్తున్నారు.
తెలుగు రాష్ట్రాల వరకు చూాస్తే క్రైస్తవులకు ప్రత్యేకంగా అమృతవాణి కమ్యూనికేషన్కేం ద్రం, రేడియో కేంద్రం ఉన్నాయి. ఈ మధ్య కాలంలో చాలా క్రైస్తవ టీవీ చానల్స్ మొదలుపెట్టారు ఇంగ్లీషు బోధనలకు తెలుగు అనువాదాలు అందిస్తున్నారు.
యువతీ యువకుల కోసం వ్యక్తిత్వ వికాసం నాయకత్వ నైపున్యాలు, మీడియా రచన, రేడియో టీవీ కార్యక్రమాల రూపకల్పన వంటి అంశాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తున్నారు. గ్రామ సీమల్లో గాలించి శోధించి టెన్త్ ఉత్తీర్ణులైన వారిని ఎంపిక చేసి మత విషయాల్లో శిక్షణనిచ్చి 'ఫాదర్లు'గా తీర్చిదిద్దుతున్నారు.
ఇక నన్‌లుగా మారుతున్న ఆడపిల్లల సంగతి చెప్పనక్కరలేదు. తామర తంపరగా పుట్టుకొస్తున్న చర్చిల నిర్వాహణ కోసం ఉద్యమ పంథాలో 'ఫాదర్లను తయారు చేసేకుంటున్నారు. ఇది నిర్విరామంగా సాగుతున్న వ్యవహారం.
హిందూ ఆలయాల మాటేమిటి?
చాలా హిందూ దేవాలయాల్లో ధూపదీపాలకు కూడా ఎవరూ దొరకని పరిస్థితి.
హిందూ పూజా రుంటే హిందువులకే చిన్నచూపు.
వారిని పెళ్లి చేసుకోవటానికి ఏ యువతీ ఇష్టపడటం లేదు దీనికి తోడు పూజారులను హేళన చేస్తూ సినిమాల్లో సన్నివేశాలను, సంభాషణలను రూపొందిస్తున్నారు. పూజారులను హాస్య పాత్రలకు ఎంచుకుని దర్శక నిర్మాతలు వెకిలితనాన్ని, నేలబారు అభిరుచిని చాటుకుంటున్నారు.
ఇలా కించపరుస్తున్న సందర్భాల్లో దీటుగా నిరసనలు వ్యక్తం కాకపోవడంతో ఈ ధోరణి కొనసాగుతూనే ఉంది.
అయితే ఫాదరీల దుశ్చర్యల మీద కేరళ ప్రాంతంలో ఎన్నో కథనాలు వస్తున్నా ఏనాడూ వెలుగులోకిరావు. హిందూమతం కోసం ప్రత్యేకంగా రేడియో స్టేషన్ గానీ టీవీ కేంద్రం గానీ లేదు. కొన్ని ప్రైవేటు టీవీ చానళ్లు ఉన్నా, జరగాల్సిన కృషి చాలా ఉంది. టిటిడి, చిన్నజీయర్ స్వామి వంటి వారు వేద పాఠశాలలను నిర్వహిస్తున్నారు.
తగిన సంఖ్యలో వైదిక సంప్రదాయాలను నిర్వర్తించే పురోహితులు లేరు. అర్చకత్వం, పౌరోహిత్యం స్వీకరించేందుకు నేటి యువకుల్లో చాలామంది ఆసక్తి చూపడం లేదు. అరకొర ఆదాయంలో తమ తాతతండ్రులు పడిన బాధలు చూసిన వారు ఉన్నత విద్యనభ్యసించి ఇతర ఉద్యోగాల్లోకి వెళుతున్నారు. ఈ పరిస్థితుల్లో భవిష్యత్తు ఎలా ఉండబోతుందో ఊహించవచ్చు. అర్చకుల కొరతతో చాలా గుళ్లు మూతపడినా ఆశ్చర్యపడనక్కరలేదు.
కమ్యూనిస్టులు క్రైస్తవం బాటలోనే.
క్రైస్తవుల మాదిరే మొదటి నుంచీ కమ్యూనిస్టులు కూడా ప్రచార విద్యల్లో ఆరితేరారు. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా దినపత్రికలు, ప్రచురణ సంస్థను నడుపుతూ ప్రచారంలో ముందు నిలిచాయి. కమ్యూనిస్టులది మొదటి నుంచి రెండు నాల్కల ధోరణి. హిందూ సంప్రదాయాలను మత ఛాందసంగా చిత్రీకరించే కమ్యూనిస్టులు, ఇస్లాం, క్రైస్తవాల జోలికి మాత్రం వెళ్లరు.
ఉయిఘర్ ముస్లింలను చైనా ఊచకోతకోస్తున్నది. దీని గురించి కమ్యూనిస్టులు నోరెత్తరు. పైగా ఇస్లాం దేశాల్లో మైనారిటీ హిందువులు నానా చిత్రహింసలకు గురవుతుంటే వారిని కాపాడుకో వాలన్న ప్రయత్నాన్ని వక్రీకరిస్తూ, అక్కడి ముస్లింలను రెచ్చగొట్ట చూస్తున్నారు. చైనా నిర్భంధ కుటుంబ నియంత్రణకు అమలు చేసినప్పుడు కిక్కురుమనని మన కమ్యూనిస్టులు మనదేశంలో జనాభా విస్పోటనాన్ని నియంత్రించే చర్యలు చేపడితే సమర్థిస్తారా?
మనది మత ప్రసక్తి లేని లౌకిక రాజ్యం. ఇది కాగితాలకే పరిమితం. ఈ సెక్యులర్ దేశంలో ఇతర మతాల ప్రార్ధానా మందిరాల వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు కానీ హిందూ ఆలయాలు నిర్లక్ష్యం, అవినీతిలో మగ్గిపోవాలి. ఇదెక్కడి న్యాయం? ముస్లింల దండయాత్రలతో హిందూ ఆలయాల సంపదను కొల్లగొట్టారు. కొన్ని ఆలయాలు శిథిలమయ్యాయి. మరికొన్ని చోట్ల ఆలయాల స్థానే మసీదులు వెలశాయి. సెక్యులర్ భారతంలో మసీదులు వెలశాయి. సెక్యులర్ భారతంలో ఇంతకంటే మెరుగైన పరిస్థితి కనిపించదు.
ముస్లింలు కుటుంబ నియంత్రణ పాటించక పోవడంతో దేశంలో వారి జనాభా పెరుగుతున్న సంగతిని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.మరోపక్క సరిహద్దులను దాటుకుని యథేచ్ఛగా దేశంలోకి అక్రమంగా ప్రవేసించే వారి సంఖ్యా తక్కువకాదు వారిని ఓటు బ్యాంకులుగా మార్చుకోవాలనుకుంటున్న సరిహద్దు రాష్ట్రాల ముఖ్యమంత్రుల వారిని వెనకేసుకొస్తున్నారు.
ఈ పరిణామాలు ఇలాగే కొనసాగితే మున్ముందు ముస్లింల జనాభా హిందువుల జనాభాను మించిపోయి, హిందువులే ఈ దేశంలో మైనారిటీలుగా మారే ప్రమాదం పొంచి ఉంది.చరిత్రను చూస్తే ఎన్నో ఆటుపోట్లను, అణచివేతలను తట్టుకుని హిందూమతం నిలబడగలి గిందని, హిందూ మతానికి ఎవరూ కీడు తలపెట్టలేరని కొందరు అతివిశ్వాసం ప్రదర్శించవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితులు వేరు.
ఇటు క్రైస్తవం, అటు ఇస్లాం మరో పక్క కమ్యూనిస్టుల రెండు నాల్కల సిద్ధాంతాలతో హిందూమతంపై ముప్పేట దాడి జరుగుతోంది.ఎపిలో ఏం జరగబోతుంది:
1. ముఖ్యమంత్రి జగన్ క్రైస్తవుడైనందున నియామకాలు, పోస్టింగుల్లో క్రైస్తవులకే ప్రాధాన్యం దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయనీ, ఆ ఛాయలు ఇప్పటికీ కన్పిస్తున్నాయని బాహాటంగానే విమర్శలు వస్తున్నాయి.
2. చర్చిలకోసం, ప్రభుత్వ స్థలాల మంజూరు కోరుతూ లేదా ఇతరత్రా పనుల కోసం వారి మత పెద్దల నుంచి అర్జీలు అందినపుడు తక్షణం సానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి.
3. బడుగు, బలహీన వర్గాల సంక్షేమం పేరిట ఆలయాలు భూములను ఇళ్ల స్థలాలుగా మార్చి ఆయా వర్గాలకు ప్రత్యేకించి క్రిస్తవులకు కట్టబెట్టే ఆలోచనలూ చేస్తున్నారన్నది తాజాగా వినవస్తున్న మాట.
4. వారివేలితోనే వారి కన్ను పొడిచినట్లు మెజారిటీ హిందువులు ఓట్లతో అధికారంలోని వచ్చిన ప్రభుత్వం ఇప్పుడు హిందువుల ప్రయోజనాలకు భిన్నంగా వ్యవహరిస్తోందన్న అనుమానాలనూ కొందరు వ్యక్త చేస్తున్నారు.
హిందువుల కర్తవ్యం:
- 1. ఎపితో సహా వివిధ రాష్ట్రాలలో నెలకొంటున్న ఈ పరిణామాలను గమనిస్తూ ఉండాలి. అవసరమైతే బాహాటంగా ఆయా విషయాలను చర్చకు తేవటానికి వెనుకంజ వేయకూడదు. ఈ విషయం ప్రస్తావిస్తే మత ఛాందస ముద్ర వేస్తారన్న భయాలు విడిచిపెట్టాలి. అయితే ఆవేశం కంటే సానుకూల ఆలోచనతో అడుగు ముందుకు వేయాలి. నిర్మాణాత్మక, శాంతియుత కృషి ద్వారానే పరిస్థితిని చక్కదిద్ద వచ్చన్న సంగతిని మరవరాదు.
- 2. ఎవరైనా బలవంతపు మత ప్రచారానికో, మత మార్పిడులకో ప్రయత్నిస్తుంటే వారిని సున్నితంగా నిలువరించడం అవసరం. మౌనం సరికాకున్నా పరిస్థితి చేయిజారకుండా సంయమనం పాటించాలి.
- 3. సామాజిక మాధ్యమాలను కూడా సందర్భాన్ని బట్టి సద్వినియోగ పరచుకోవాలి. దుష్ప్రచారాన్ని నిలువరించడంతో పాటు వాస్తవ పరిస్థితిని చెప్పే ప్రయత్నం చేయవచ్చు.
- 4. మతం మారినవాు కూడా ఒకప్పుడు హిందువులేనన్న సంగతి మరవద్దు.
- 5. తిరుమల తిరుపతి దేవస్థానానికే కానుకలన్నీ సమర్పించి, మొక్కు చెల్లించుకున్నామని సంతృప్తి చెందకండి. స్థానికంగా జీర్ణావస్థలో ఉన్న ఆలయాలకు కానుకలు సమర్పించడం మరింత శ్రేయోదాయకమవుతుంది. మీ ఊళ్లనో, ప్రాంతంలోనో ఉన్న ధార్మిక సంస్థలు, గోశాలలకు సహాయమందించి తోడ్పడవచ్చు. మీరు సమకూర్చిన నిధులు సద్వినియోగమవుతున్నాయో లేదో మీరే గమనించవచ్చు. హిందూ ధర్మాచరణతో జీవితాలను అంకితం చేసిన వారెవరైనా సహాయం కోసం మీ దగ్గరకు వస్తే, తప్పనిసరిగా సాయం చేయండి.
క్రైస్తవం తీసుకున్నవారంతా అదే పంథాలో సమస్యలు తలెత్తుతున్నాయి. క్రైస్తవం తీసుకున్నవారంతా అదే పంథాలో లేకపోవచ్చు. పోప్ వంటివారు కూడా బలవంతపు మతమార్పిడులు, ప్రలోభాలతో మత మార్పిడులు పాపమని చెబుతున్నా మన క్రైస్తవ బోధకులకు పట్టదు. ఇలాంటి మత మార్పిడుల వెనుక విదేవీ కుట్ర వాస్తవం. దేశంలో హిందువులు మెజారిటీగా ఉన్నంతకాలమే భారత్ వైవిధ్యం నిలబడుతుంది. ఆ రెండు మతాల వారికి ప్రపంచంలో చాలా దేశాలు ఆశ్రయం ఇస్తాయి. హిందువులకు భారత్ ఒక్కటే ఈ ప్రియమైన దేశం రూపురేఖలు మారకుండా చూసుకుందాం. !
రచన: కె.వి. ఫణిభూషణ రావు
హక్కుదారులు: జాగృతి వారపత్రిక
గమనిక: ఈ వ్యాసంలోని ప్రతి అక్షరము " జాగృతి " ద్వారా సేకరించబడింది. ఇందులోని అంశాలు " తెలుగు భారత్ "కు ఎటువంటి సంభందం లేదు.
భారత్ మాతాకీ జై !