1. ఆలయాల్లో గంటలు
ఆలయంలో గంటలు మ్రోగిస్తున్న |
ఆలయాల్లో ఉండే గంటను ఏడు సార్లు కొడితే మన శరీరంలో ఉన్న ఏడు చక్రాలు ఉత్తేజం అవుతాయట. అంతేకాదు మెదడు కుడి, ఎడమ భాగాలు రెండూ కొంత సేపు ఏకమవుతాయట. దీంతోమన మనస్సుకు ప్రశాంతత కలుగుతుందట. ఏకాగ్రత పెరుగుతుందట. గంటను మోగించడం వల్ల ఆ ప్రాంతంలోని గాలిలో ఉండే క్రిములు నాశనమవుతాయట.
2. ఆడవారు గాజులు ధరించడం
గాజులు ధరించిన అమ్మాయి |
ఆ గాజుల వల్ల అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయట. గాజులు ఎల్లప్పుడూ చేతి నరాలకు తాకుతూ ఉండడం వల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుందట.
3. పిల్లలకు చెవులు కుట్టించడం
పిల్లలకు చెవులు కుట్టించడం |
చిన్నారులకు చెవులు కుట్టించడం సహజమే. ప్రధానంగా ఆడపిల్లలకు, ఆ మాటకొస్తే కొంత మంది మగ పిల్లలకు కూడా చెవులు కుట్టిస్తారు. అయితే ఇలా కుట్టించడం వల్ల ఆక్యుప్రెషర్ వైద్యం జరిగి దాంతో వారికి వచ్చే అనారోగ్యాలు పోతాయట. ప్రధానంగా ఆస్తమా వంటి వ్యాధులు రావట.
4. రావి చెట్టును పూజించడం:
రావి చెట్టుకు పూజ చేస్తున్న స్త్రీమూర్తులు |
5. కాలి వేళ్లకు మెట్టెలు ధరించడం
మెట్టెలు ధరించిన స్త్రీ మూర్తి |
6. నిద్రించేటప్పుడు తలను ఉత్తరానికి పెట్టకపోవడం
నిద్రిస్తున్న సాధువు |
7. నుదుటన కుంకుమ బొట్టు ధరించడం
కంకుమ ధరించిన స్త్రీ మూర్తి |
8. ఎదుటి వారికి రెండు చేతులతో నమస్కరించడం
నమస్కరిస్తున్న స్త్రీ మూర్తి |
9. నేలపై కూర్చుని భోజనం చేయడం
నేలపై కూర్చుని భోజనం చేయడం వల్ల పద్మాసనం భంగిమ వస్తుంది. దీంతో జీర్ణక్రియ సక్రమంగా జరిగి జీర్ణాశయ సంబంధ సమస్యలు దూరమవుతాయట.
9. కారమైన ఆహారం ముందు, తీపి పదార్దములు తరువాత తినడం
తీపి పదార్ధము |
10. నదుల్లో నాణేలు వేయడం
నదుల్లో నాణేలు |
11. ఉపవాసం ఉండడం
హిందువుల్లో అధిక శాతం మంది వారంలో ఏదో ఒక రోజు దేవుడికి ఉపవాసం ఉంటారు కదా.ఆయుర్వేద ప్రకారం అలా ఉపవాసం ఉండడం చాలా మంచిది. ఎందుకంటే ఉపవాస సమయంలో మన జీర్ణవ్యవస్థకు పూర్తిగా విశ్రాంతి లభించి శరీరంలో ఉన్న పలు విష పదార్థాలు బయటకు వెళ్లగొట్ట బడతాయట. దీంతోపాటు దేహం తనకు తాను మరమ్మత్తులు చేసుకుంటుందట. ఉపవాసం ఉండడం వల్ల డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్, బాక్టీరియా ఇన్ఫెక్షన్లు రావట!!!
రచన: కళ్యాణ్