"సనాతన ధర్మం" దీనిని ఎవరు, ఎప్పుడు స్థాపించారు?
ప్రపంచంలోని ఇతర మతాలలాగా హిందూమతం ఒక వ్యక్తి చేత, ఒకానొక నిర్దిష్టకాలంలో స్థాపించబడినది కాదు.
అది కేవలం ఒక వ్యక్తి ఆధ్యాత్మికానుభూతి మీద కాకుండా ఎంతోమంది సత్యద్రష్టలైన ఋషుల అతీంద్రియ దర్శనాల మీద, ఆధ్యాత్మిక అనుభవాల మీద స్థిరంగా ప్రతిష్ఠించబడి ఉన్నది.
మళ్ళీమళ్ళీ పరిశీలన చేసినా తట్టుకుని నిలిచే ఈ ఆధ్యాత్మిక అనుభూతులు సత్యాలు, పరంపరగా, వేలాది సంవత్సరాల నుండి, గంగానది ప్రవాహంలాగా, అవిచ్ఛిన్నంగా మస్తున్నాయి. కనుకనే ఇది 'సనాతన ధర్మ' మని పిలువబడుతోంది.
రచన: స్వామీ హర్షానంద,
అనువాదము: శ్రీ దయాత్మానంద స్వామి
ప్రచురణ: రామకృష్ణ మఠం