- ✹ కన్యలు - ముత్తైదువలు,
- ✹ పువ్వులు - భోగంసాని,
- ✹ పండ్లు - కుంకుమ పసుపు, పెరుగు
- ✹ గంటాధ్వని, విజయ శబ్దములు,
- ✹ గాడిద అరుపు,
- ✹ వేదనాదము,
- ✹ జంట బ్రాహ్మణులు,
- ✹ చల్లటిగాలి,
- ✹ గుఱ్ఱములు
- ✹ సంతోష వార్తలు,
- ✹ తెల్లనిగొడుగు,
- ✹ నీళ్లబిందెలు,
- ✹ మద్దెలలు, వీణ, శంఖము,
- ✹ కర్రపట్టుకొనినవాడు,
- ✹ నీళ్లబిందెలతో స్త్రీలు,
- ✹ అనుకూలమైన గాలి
- ✹ పాలు,
- ✹ మంగళవాద్యములు, మండుచున్న కాగడా,
- ✹ ఏనుగులు, ఆవులుచేపలు ఇవి ఎదురగుట మంచిది.
అశుభ శకునములు
- ✹ ఎక్కడికి వెళ్తున్నావని అడుగుట,
- ✹ ఎందుకని అడుగుట,
- ✹ నేనూ వచ్చెదననుట,
- ✹ కొంతసేపు ఆగమనుట,
- ✹ ఒక్కడివీ వెళ్లళవద్దనుట,
- ✹ భోజనం చేసి వెళ్ళమనుట,
- ✹ వంటివి,
- ✹ వినుట మంచిది కాదు.
- ✹ తుమ్ములు వినుట,
- ✹ పొగతో వున్న నిప్పు,
- ✹ గ్రుడ్డివాడు,
- ✹ విధవ,
- ✹ నూనె,
- ✹ కుండ,
- ✹ ఆయుధము,
- ✹ గొడ్డళ్ళు బోడివాడు,
- ✹ ఏడ్చుచున్నవారు ,
- ✹ ఒంటిబ్రాహ్మణుడు,
- ✹ దిగంబరుడు ,
- ✹ వాన,
- ✹ గాలి రక్తదర్శనము,
- ✹ కష్టమైన మాటలు వినుట ,
- ✹ పిల్లి , కాకి , పాము, కోళ్లు కోతులు అడ్డుగావచ్చుట అశుభ శకునములు.
పుట్టుమచ్చల ఫలితములు
- ✹ ముక్కుమీద - కోపము, వ్యాపార దక్షత,
- ✹ కుడికన్ను - అనుకూల దాంపత్యము,
- ✹ ఎడమకన్ను- స్వార్జిత ధనార్జన,
- ✹ నుదుటిమీద - మేధావి, ధనవంతులు,
- ✹ గడ్డము - విశేష ధనయోగము,
- ✹ కంఠము - ఆకస్మిక ధనలాభము,
- ✹ మెడమీద - భార్యద్వారా ధనయోగము,
- ✹ మోచేయి - వ్యవసాయ రీత్య ధనలబ్ది,
- ✹ కుడిచేయి మణికట్టు నందు - విశేష బంగారు ఆభరణములు ధరించుట,
- ✹ పొట్టమీద - భోజన ప్రియులు,
- ✹ పొట్టక్రింద - అనారోగ్యం,
- ✹ కుడిభుజము - త్యాగము, విశేషకీర్తి ప్రతిష్టలు,
- ✹ బొడ్డు లోపల - ధనలాభము,
- ✹ కుడితొడ - ధనవంతులు,
- ✹ ఎడమతొడ - సంభోగము, ధనలాభములు,
- ✹ చేతి బొటనవ్రేలు - స్వతంత్ర విద్య, వ్యాపారము,
- ✹ కుడిచేయి చూపుడు వ్రేలు - ధనలాభము, కీర్తి,
- ✹ పాదముల మీద - ప్రయాణములు,
- ✹ మర్మస్థానం - కశ సుఖములు సమానము,
అనువాదము: కోటి మాధవ్ బాలు చౌదరి