ఇది అత్యంత అరుదైన విషయం ఉన్న చిత్రం. ప్రతి తెలుగువారు తప్పక తెలుసుకోండి.
తెలుగు భాష మీద అభిమానం ఉన్న ప్రతి ఒక్కరూ దీన్ని పదిమందికీ పంచండి, మన తెలుగు భాష ఘన చరిత్రను అందరికీ తెలియజేయండి. మన తెలుగు భాష పరిణామ క్రమం మూడవ శతాబ్దం లోని మౌర్యుల కాలం లోని బ్రాహ్మీ లిపి నుండి పదహారో శతాబ్దం లోని శ్రీకృష్ణదేవరాయల కాలానికి వచ్చేసరికి మన తెలుగు లిపి ఎలా పరిణామం చెందిందో ఈ చిత్రాన్ని చూసి తెలుసుకోండి.
శతాబ్దాల తరబడి వెలుగొందుతూ వస్తున్న మన తెలుగు భాషను రక్షించుకుందాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని ఈ ప్రపంచానికి చాటి చెబుదాం.
రచన: తంజావురు సాయి కుమార్