ప్రశ్న; ఇతర మతస్తులు ఎవరైనా హైందవులుగా మారితే వారికి వైదిక సమాజంలో ఏ కులములోనికి చేరుస్తారు? ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసిలలో వాళ్లకు ఏ కులము వస్తుంది?
జవాబు;
I) అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ప్రకారం హైందవ సమాజంలో మాత్రమే కులం ఉంది కానీ హిందుత్వంలో కులం లేదు, ఉన్నది కేవలం చాతుర్వర్ణ వ్యవస్థ మాత్రమే.
David Frawley (డేవిడ్ ఫ్రాలే) |
2) David Frawley (డేవిడ్ ఫ్రాలే) అనే అమెరికా క్రైస్తవ విదేశీయుడు హిందుత్వాన్ని అభ్యాసం చేసి, ప్రపంచ మతాల్లో హిందుత్వం మాత్రమే మనిషిని ఉద్దరించగలదు, అని పెద్ద పెద్ద శాస్త్రాలు చదివి, తనకు జన్మతః వచ్చిన క్రైస్తవాన్ని వదిలేసి, హైందవుడిగా మారాడు. ఇప్పుడు ఆయన వామదేవశాస్త్రిగా పేరు మార్చుకున్నారు. అంటే? హిందుత్వం మూల సూత్రం ప్రకారం సకల శాస్త్రాలు చదివాడు కాబట్టి శాస్త్రి అయ్యాడు, అంటే ద్విజుడు అయ్యాడు. నేడు మనం అనుకునే బ్రాహ్మణుడు అయ్యాడు, దాని అర్థం ఆయన మనువాది అనా? RSS అనా?
3) హిందుత్వంలో బ్రాహ్మణ కులాన్ని ఆయనకు ఎలా అపాదించారు అని అడగకండి, కారణం జన్మతః కులం అనేది హిందుత్వంలో లేదు, జన్మనా జాయతే శూద్రహ, కర్మణా జాయతే ద్విజహ... చేసే వృత్తిని బట్టే వర్ణము సంక్రమిస్తుంది అని మాత్రమే హిందుత్వంలో ఉంది. హిందుత్వం అంటే భారతీయ తత్వం. అంతేగానీ RSS కాదు. భారతీయ తత్వం నుండి RSS "రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్" పుట్టింది తప్ప RSS నుండి భారతీయ తత్వం పుట్టలేదు. గమనించండి.
Ford company - అధినేత ఆల్ఫ్రెడ్ ఫోర్డ్ - Alfred Ford |
II) ప్రపంంలోకెల్లా సంపన్నవంతుడు Ford company అధినేత ఆల్ఫ్రెడ్ ఫోర్డ్-Alfred Ford పుట్టుకతో క్రైస్తవుడు, అయిన పేరు ఆల్ఫ్రెడ్ ఫోర్డ్-Alfred Ford. హిందుత్వం లోకి మారి, అంబరీష్ దాస్ అయ్యాడు. ఆయనొక బిజినెస్ మాన్ కాబట్టి హిందుత్వం ప్రకారం ఆయనొక వైశ్యుడు.
ఎస్సీ/బీసీ/ఓసి అనేది మీరు తేల్చుకోండి. కానీ భారత రాజ్యాంగం ప్రకారం వీళ్ళకి ఈ ఎస్సీ/ఎస్టీ/బీసీ/ఓసి కులం చెల్లదు, హిందుత్వం లో వర్ణము మాత్రమే చెల్లుతుంది.
ఇంకా ఈ పట్టిక చాలా పెద్దదే ఉంది, కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడండి. అంతే గాని కమ్మ్యునికష్ట కళ్ళతో, బావిలో కప్పలాగా ఇదే ప్రపంచం అనుకోకండి. భారతీయతత్వం మీద విషం చిమ్మే విషనాగులుగా తయారై, మీ నిజమైన అస్తిత్వాన్ని కమ్మునికష్ట కుక్కలకు తాకట్టు పెట్టకండి. ఓపిక ఉంటే మీరు కూడా శాస్త్రాలను చదవండి, హిందుత్వాన్ని అర్థం చేసుకోండి.
ముఖ్య గమనిక: వీళ్ళని మతం మారండి, మారండి అని Christians లాగా ఎవరూ అడుక్కోలేదు, వీళ్ళు కూడా ప్రలోభాలకు లోబడిపోయి మతం మారలేదు. బాగా study అధ్యయనం చేశాకే, ఏది గొప్పది, ఏది కాదు అని తెలుసుకున్నాక మాత్రమే వైదికులుగా మారారు. ప్రపంచానికి హిందుత్వ గొప్పదనాన్ని చాటి చెబుతున్నారు.
రచన: మౌనిక సుంకర - Mounika Sunkara (శివశక్తి సభ్యురాలు)