1) పార్టీ డ్రెస్ అని,
2) మ్యారేజ్ డ్రెస్ అని ,
3) కుకింగ్ డ్రెస్ అని,
4) నైట్ డ్రెస్ అని,
5) డ్రైవింగ్ డ్రెస్ అని,
6) స్కూల్ డ్రెస్ అని,
7) ఆఫీసు డ్రెస్
అని బహు హుందాగా అమలు చేస్తున్నపుడు. టెంపుల్ డ్రెస్ ( దేవాలయ వస్త్రాలు ) అని ప్రతి దేవాలయములో మన భారతీయ పురాతన సాంప్రదాయ దుస్తులను

1)మగవారికి ధోవతి మరియు ఉత్తరీయము,
2)ఆడవారికి చీర మరియు జాకిట్టు,
3)మగ చిన్న పిల్లలకు ధోవతి, ఉత్తరీయం మరియు ఆడ చిన్న పిల్లలకు పట్టు లంగా, జాకిట్టు, ఓణీ కట్టుకోవటం తప్పనిసరి చేయవలెను.
కచ్చితమైన నిభందనలు:
మన హిందూ సాంప్రదాయ దుస్తులు తొడుక్కోకుండా భక్తులు ఆలయానికి వస్తే యిక దేవాలయములో అడుగు పెట్టకుండా నిషేదించాలి. అలాగే భారత దేశం నలుమూలల దేవాలయాల సిబ్బంది కూడా అటెండరు,స్వీపరు దగ్గరి నుండి ఆఫిసుర్ దాక ఆడ మరియు మగ ప్రతి వారు ఆఫీసులో మరియు దేవాలయా ప్రాంగణములో కూడా హిందూ సాంప్రదాయ దుస్తులు ధరించే ఆజ్ఞలు జారి చేయాలనీ మన పూర్వీకుల సనాతన సంప్రదాయాల్ని యావత్ ప్రపంచానికి తెలియ జేయాలని కోరుతున్నాను.
మన దేశ సంప్రదాయాల్ని గౌరవించే ప్రచాత్య దేశ భక్తులు కూడా మన కట్టు,బొట్టు తప్పకుండ పాటించి మన దేవాలయాల్లో దర్శనం భవిష్యత్తులో చేసుకుంట్టారు.

సర్వేజన సుఖినోభవంతు.
సర్వ మంగలనిభావంతుసర్వేజన సుఖినోభవంతు సంమగాలని భవంతు.
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి