బ్రాహ్మణులు సంధ్యావందనం ఆచరణ ముఖ్య విశిష్టత అంతరార్థం ఏంటి ??
బ్రాహ్మణులు ప్రతీ రోజు సంధ్యా వందనం త్రి కాలంలో చేయాలి. అప్పుడే బ్రాహ్మణత్వం ప్రతీ రోజూ శుద్ధౌతుంది. సంధ్యావందనం ప్రతి రోజూ చేయక పోతే బ్రాహ్మలు ఏ కర్మ కాండ చేయటానికి అర్హత ఉండదు. ఏ కార్యం చేసిన ఫలితం దక్కదు.
వారం రోజులు క్రమంగా సంధ్యా వందనం చేయని యెడల తిరిగి వడుగు చేసుకోవాలి. ఇహలో కంలో ఏ పురోభివృద్ధికి జీవి తాంతం నోచుకోలేదు, పర లోక గతులు మోక్ష, ఆధ్యాత్మిక కైంకర్యాలు సంధ్య చేయని బ్రాహ్మణ ఆత్మకు నిషేదింపబడి వెలివేయబడి అధోగతుల జన్మలు ఎత్తుతూ, మరిణిస్తూ రౌరవాతి నరకశిక్షలు అనుభవిస్తుంది.కనుక బ్రాహ్మలు సంధ్యా వందనం ఆయుష్యు ఉన్నంత వరకు ప్రతి జన్మలో మానకూడదు.
రచన: H.V.S.R.C. శర్మ C.ENGR.(RTD)