ప్రపంచమంత నూతన తరము జీవన శైలిలో డ్రస్స్ కోడ్ను ప్రతి ఫంక్షనుకు రకరకాల హంగులతో నేటి సమాజములో:
- 1) పార్టీ డ్రెస్ అని,
- 2) మ్యారేజ్ డ్రెస్ అని ,
- 3) కుకింగ్ డ్రెస్ అని,
- 4) నైట్ డ్రెస్ అని,
- 5) డ్రైవింగ్ డ్రెస్ అని,
- 6) స్కూల్ డ్రెస్ అని,
- 7) ఆఫీసు డ్రెస్ అని బహు హుందాగా అమలు చేస్తున్నపుడు.
టెంపుల్ డ్రెస్ అని ప్రతి దేవాలయములో మన భారతీయ పురాతన సాంప్రదాయ దుస్తులను1)మగవారికి ధోవతి మరియు ఉత్తరీయము,2)ఆడవారికి చీర మరియు జాకిట్టు,3)మగ చిన్న పిల్లలకు ధోవతి,ఉత్తరీయం మరియు ఆడ చిన్న పిల్లలకు పట్టు లంగా,జాకిట్టు,ఓణీ కట్టుకోవటం తప్పనిసరి చేయవలెను.మన హిందూ సాంప్రదాయ దుస్తులు తొడుక్కోకుండా భక్తులు ఆలయానికి వస్తే యిక దేవాలయములో అడుగు పెట్టకుండా నిషేదించాలి.
టెంపుల్ డ్రెస్ |
ఓం
సర్వేజన సుఖినోభవంతు సంమగాలని భవంతు.
రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)