ఈ కలియుగంలో మానవుడు భగవంతుడిని మరిచి తన ఆత్మ ఈ సృష్టిలో ఓ కీలు బొమ్మ అని మరిచి తనను తాను హద్దు పద్దు లేకుండా విర్రవీగటం తన భష్యత్ పురోభివృద్ధికి ఏమాత్రము శ్రేయస్కరం కాదని ఇప్పటి కైనా గుర్తిస్తే మంచిది. ఏ క్షణంలో నైనా మానవ పతనం మొదలు కావచ్చూ. బహు పరాఖ్. సర్వం కల్తీ మాయ మైంది.
గాలి, నీరు, కూరలు. పళ్ళు, భోజనం, మానసిక బాంధవ్యాలు, అన్ని అనుభవ కలుషిత మైనవి.
|
నరకం భూమ్మీదే అనుభవిస్తు |
ప్రస్తుత జన్మలో ఉన్న పుణ్యం కాస్త ఆవిరి అయింతర్వాత ప్రతి ఆత్మ కు గడ్డు కాలం మొదలవుతుంది. రేపు హాస్పిటల్లో కర్ణ కఠోర, చక్షు జుగుట్స్పకర వ్యాధులతో బాధ పడుతూ రోగం నయం అవక ప్రాణం పోకుండా రౌరవతి నరకం భూమ్మీదే అనుభవిస్తుంనపుడు కళ్ళలో నీళ్లు కాదు రక్తం కారిన కుటుంబ సభ్యులంతా లక్షల్లో డబ్బు ఖర్చవుతుందని మానసిక వ్యాధి పెంచుకున్న భగవంతుడు కాపాడాడు.కర్ణుడి పాపల్లా అనుభవించమంటాడు.కనుక నేడే కళ్ళు తెరవండి ప్రపంచ ప్రజలారా. భగవత్ ప్రార్థన రోజు మీ కుటుంబ పద్దతుల ప్రకారం చేయండి. ధర్మంగా మానస, వాచా,కర్మణా సర్వ ప్రాపంచిక కర్మలు ఆచరించండి.
|
రేజర్వాయర్లు నీళ్లు లేక |
ఇప్పటికే అన్ని రేజర్వాయర్లు నీళ్లు లేక ఎండి పోయాయి. మన సద్బుద్ధితో చేసే కార్యాలవల్ల భగవంతుడు అన్ని విషయాలలో కరుణించి దీవించి ఆదుకుంటాడు. బీదవారికి,కుంట్టి, గుడ్డి,మూగ మానవులను ఆదరించండి చేతనైనంత సాయం చేయండి. వారి మనో దేవనాలు పొందండి.ముసలి వాళ్ళైనా అమ్మ, నాన్నలను కంటికిరెప్పలా కాపాడండి ఎన్నడూ వారి కంట నీవు పెట్టుకోకుండా చుడండి. వారి దీవెనలు ౩౬౦౦/౨౪/౭/౩౬౫ సెకండ్లు, గంటలు, దినాలు,రోజులు పొందండి. పరలోకంలో ఉన్న ఆ సృష్టికర్త సంతోషిస్తాడు.ఈ యావత్ కలియుగ ప్రపంచ నాటకం స్వర్గ సీమగా మారుతుంది.
ఈ భూమ్మీద ప్రతి రోజు మన స్వర్గస్తులైన తల్లితండ్రులు సృష్టాన్తమ్ వరకు పుణ్య లోకాల్లో మోక్ష గాములై,కైవల్ల్య గాములై,మరో జన్మలు లేకుండా అమ్మ వారి మరియు అయ్యవారి సన్నిధి లో పూజ పునస్కారాలు, యజ్ఞాలు చేస్తూ ఉండాలని సృష్టి కర్తను కోరుకుంటూ ఉండాలి.యిది ప్రతి సంతానం విద్యుక్త ధర్మము. ఈ జన్మం సాఫల్యం కావటానికి అత్యుత్తమ సోపానము.కనుక మరువకుండా జీవించినంతకాలం మీ తల్లి తండ్రుల మోక్షం,కైవాల్ళయం కోసం జన్మ రాహిత్యం కోసం సత్తా సర్వదా భగవంతుణ్ణి ప్రార్ధించండి. పుణ్యం మూట కట్టుకోండి.
రచన: H.V.S.R.C. SHARMA C.ENGR.(RTD)
అనువాదం: కోటి మాధవ్ బాలు చౌదరి