పంచాంగము |
పంచాంగము అంటే ఏమిటి? డాడీ అని అడిగే పరిస్థితి. అందుకే కొంతయునా తెలుసు కుందామని నా ఈ చిన్న ప్రయత్నం..
పంచాంగము అనగా ఐదు అంగములు కలది.
అవి: 1. తిథి, 2. వారము, 3. నక్షత్రము, 4. యోగము, 5. కరణము.
మొదటగా తిథిల గురించి తెలుసుకుందాం:
తిధులు : 15
వారములు : 7
క్రమ సంఖ్య
|
తెలుగు నామము
|
సంస్కృత నామము
|
1
|
ఆదివారము
|
భానువారము
|
2
|
సోమవారము
|
ఇందువారము
|
3
|
మంగళవారము
|
భౌమవారము
|
4
|
బుధవారము
|
సౌమ్యవారము
|
5
|
గురువారము
|
బృహస్పతివారము
|
6
|
శుక్రవారము
|
భ్రుగువారము
|
7
|
శనివారము
|
మందవారము
|
నక్షత్రములు : 27
యోగములు :27
కరణములు : 11
ఆయనములు, పక్షములు గురించి తెలుసుకుందాం:
ఆయనములు: రెండు
1. ఉత్తరాయనము : సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినది మొదలు మిధున రాశిలో ఉన్నకాలము.
2. దక్షిణాయనము : సూర్యుడు కర్కాటక రాశిలో ప్రవేశించినది మొదలు ధనూరాశిలో ఉన్న కాలము.
పక్షములు : రెండు
1. శుక్ల పక్షము (శుద్దము) : ప్రతి మాసమునందు మొదటి పదిహేను రోజులు.
శుక్ల పక్షమనగా చంద్రుని కళలు వృద్ధియగు దినములు.
2. కృష్ణ పక్షము (బహుళము) : ప్రతి మాసమునందు రెండవ పదిహేను రోజులు.
కృష్ణ పక్షమనగా చంద్రుని కళలు క్షీణించు దినములు.
1. వసంత ఋతువు
|
చైత్ర మాసము
వైశాఖ మాసము
|
చెట్లు చిగురించును
|
2. గ్రీష్మ ఋతువు
|
జ్యేష్ఠ మాసము
ఆషాఢ మాసము
|
ఎండలు మండును
|
3. వర్ష ఋతువు
|
శ్రావణ మాసము
భాద్రపద మాసము
|
వర్షములుకురియును
|
ఆశ్వీయుజమాసము
కార్తీక మాసము
|
వెన్నెల కాయును
| |
మార్గశిర మాసము
పుష్య మాసము
|
మంచు కురియును
| |
మాఘ మాసము
ఫాల్గుణ మాసము
|
ఆకులు రాలును
|
1.ప్రభవ
|
11.ఈశ్వర
|
21.సర్వజిత్
|
31.హేవళంబి
|
41.ప్లవంగ
|
51.పింగళ
|
2.విభవ
|
12.బహుధాన్య
|
22.సర్వధారి
|
32. విళంబి
|
42.కీలక
|
52.కాళయుక్త
|
3.శుక్ల
|
13. ప్రమాథి
|
23.విరోధి
|
33.వికారి
|
43.సౌమ్య
|
53.సిద్దార్ధి
|
4.ప్రమోద
|
14. విక్రమ
|
24.వికృతి
|
34.శార్వరి
|
44.సాధారణ
|
54.రౌద్రి
|
5.ప్రజాపతి
|
15. వృష
|
25.ఖర
|
35.ప్లవ
|
45.విరోధకృత్
|
55.దుర్మతి
|
6.అంగీరస
|
16. చిత్రభాను
|
26. నందన
|
36.శుభకృతు
|
46.పరీధావి
|
56.దుందుభి
|
7.శ్రీముఖ
|
17.సుభాను
|
27.విజయ
|
37.శోభకృతు
|
47.ప్రమాది
|
57.రుధిరోద్గారి
|
8.భావ
|
18.తారణ
|
28.జయ
|
38.క్రోధి
|
48.ఆనంద
|
58.రక్తాక్షి
|
9.యువ
|
19.పార్థివ
|
29.మన్మధ
|
39.విశ్వావసు
|
49.రాక్షస
|
59.క్రోధన
|
10.ధాత
|
20.వ్యయ
|
30.దుర్ముఖి
|
40.పరాభవ
|
50.నల
|
60.క్షయ
|
రాహువు, కేతువులు ఛాయా గ్రహములు
మాసములు: 12
ద్వాదశరాశులు: 12
1. మేషము
|
7. తుల
|
2. వృషభము
|
8. వృశ్చికము
|
3. మిధునము
| |
4. కర్కాటకము
| |
5. సింహము
| |
6. కన్య
|
హోరా కాల చక్రము
ప్రతి హోరయు సూర్యోదయము మెదలు ఒక్కొక్క గంట కాలము చొప్పున తిరిగి సూర్యోదయము వరకు జరుగుచుండును.
దివాహోరా చక్రము(పగలు)
6మొ
7వ
|
11మొ
12వ
| |||||||||||
అది
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
సోమ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
మంగళ
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
బుధ
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
గురు
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
శుక్ర
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
శని
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
రాత్రి హోరా చక్రము(రాత్రి)
6మొ
7వ
|
11మొ
12వ
| |||||||||||
అది
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
సోమ
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
మంగళ
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
స్యూర్య
|
శుక్ర
|
బుధ
|
చంద్ర
|
శని
|
గురు
|
కుజ
|
షరా: చంద్ర, గురు, శుక్ర హోరలు శుభఫలమును, బుధ, కుజ హోరలు మధ్యమ ఫలమును,స్యూర్య, శని హోరలు అధమ ఫలమును ఇచ్చును. చంద్ర, గురు, శుక్ర హోరల యందు రాహుకాలముగా ఊండినను కార్యానుకూలముగా ఉండునని శాస్త్ర వచనము. క్షీణ చంద్రుడు, పాప సహిత బుధుడు వీరు పాపులు అని తెలియవలసియున్నది.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి