: బల్లి మన శరీర భాగములపై పడితే కలుగు శుభ మరియు అశుభములు :
బల్లి శాస్త్రము
|
|||
పురుషులకు
|
స్త్రీలకు
|
||
తలమీద - కలహం
బ్రహ్మ రంధ్రమున - మృత్యువు
ముఖము - ధనలాభం
ఎడమకన్ను - శుభం
కుడికన్ను - అపజయం
నుదురు - బాధుసన్యాసం
కుడిచెవి - దుఖ్ఖము
ఎడమచెవి - లాభము
పై పెదవి - కలహము
ఎడమవైపు - జయం
కుడిమునుపు - రాజభయం
చేతియందు - ధననష్టము
మాణికట్టుయందు - అలంకార ప్రాప్తి
మోచేయి - ధనహాని
వేళ్ళపై - స్నేహితులరాక
కుడిభుజము - కష్టము
తొడలపై - వస్త్రనాశనము
మీసములపై - కష్టము
పాదములు - కష్టములు
పాదములవెనక - ప్రయాణము
కాలివ్రేళ్ళు - రోగపీడ
|
తలమీద - మరణసంకటం
కొప్పుపైన -
రోగభయం
పిక్కలు - బంధుదర్శనం
ఎడమకన్ను -
భర్తప్రేమ
కుడికన్ను - మనోవ్యధ
వక్షము - అత్యంత సుఖము, పుత్రలాభం
కుడిచెవి - ధనలాభం
పై పెదవి - విరోధము
విపునందు - మరణవార్త
గోళ్లయందు - కలహము
చేతియందు - ధననష్టము
కుడిచేయి - ధననష్టము
ఎడమ చేయి - మనోచలనము
వేళ్ళపై - భూషణప్రాప్తి
తొడలు - వ్యభిచారము, కామము
మోకాళ్ళు - బంధనము
చీలమండలు - కష్టము
కుడికాలు - శత్రునాశనము
కాలివ్రేళ్లు - పుత్రలాభం
|
||
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి