గర్భవతి |
భార్య గర్భవతిగా ఉన్నపుడు భర్త కొబ్బరికాయను కొట్టకూడదా?
శాస్త్ర ప్రకారముగా ఆవిధముగా చేయక పోవడము మంచిది. ఎందుకనగా భార్య గర్భవతిగా వున్నపుడు 3 వ నెల వచ్చిన పిదప గర్భములో పిండము ప్రాణము పోసుకుంటుంది. అలాగే కొబ్బరికాయ కూడా పూర్ణ ఫలము. అదికూడా ఒక జీవుడితో, ఒక ప్రాణముతో సమానముగా మన పూర్వీకులు చెప్పి యున్నారు. కాబట్టి కొబ్బరికాయను పగలగోట్టడము, విచ్చెదన చేయడము మంచిది కాదు.