- దేవుడు మార్పులేనివాడు (మలాకీ 3:6)
- దేవుడు ఏసూ కన్నా గొప్పవాడు (యోహాన్ 14:28)
- సత్పురుషులు ఎవరూ లేరు ఏసూతో సహా ఒక్క దేవుడు తప్ప (లూకా 18:19)
- ఆ గడియ గురించి ఏసూకు కూడా తెలీదంట.దేవుడికి మాత్రమే తెలుసని చెబుతున్నాడు (మార్కు 13:32)
- 5) ఏసూ ఇలా అన్నాడు "మన దేవుడు ఒక్కడే" (మార్కు 12:29)
- 6) ఏసూ ఇలా కూడా అన్నాడు ."నా దేవుడు మీ దేవుడు" (యోహాను 20:17)
- ఏసూ సాకిలపడి దేవుడ్ని ప్రార్దించాడు.(మత్తయి 26:39)
- ఏసూ 40 రోజులు సాతాను చేత శోదింపబడ్డాడు.(మత్తయి 4:1)..
- కానీ దేవుడు శోదింపబడడు (యాకోబు 1:13)
- దేవుడు అబద్దమాడుటకు మానవుడు కాడు.పశ్చాత్తాపపడుటకు ఆయన నరపుత్రుడు కాడు (సంఖ్యాకాండం 23:19)
- దేవుడిని ఎవరూ చూడలేదు (1 యోహాను 4:20) కానీ ఏసును చూసారు.
- దేవుడు ఎల్లప్పుడూ ఉండువాడు.(హుబుక్కు 1:12)
- ఏసూను ప్రజలందరూ ఈయన దేవుడినుండి పంపబడ్డ ప్రవక్త అని సాక్ష్యం ఇచ్చారు..(మత్తయి 21:10-11)
- నేనే మీ దేవుడ్ని అని యెహోవా ప్రకటించాడు (యె హెజ్కేల్ 20:20) - కానీ ఏసూ ఎప్పుడూ అలా నేను దేవుడ్ని అని చెప్పలేదు
- ఏసూ రాకడకు అసలు కారణం దేవుని సువార్త ప్రకటించటం.బలియాగం కాదు. (మార్కు 1:38)
- ఏసూ ఒక దాసుడు (మత్తయి 10:24,24:45,12:18), (యోహాను 13:16)
- ఏసూ ఒక ప్రవక్త (మత్తయి 8:20,13:16,21:11) (మార్కు 6:15,6:4,9:37) (లూకా 7:16,9:8,9:19) (యోహాను 13:17,7:16,1:14,7:40)
- ఏసూ మనుష్యకుమారుడు (మత్తయి 5:9,17:22,8:20,18:11,26:2) (లూకా 9:22) (యోహాను 5:27)
- ఏసూ తనంతట తాను ఏమీ చేయలేడు (యోహాను 5:30)
- తనని ఆరాధించమని చెప్పలేదు.దేవున్ని ఆరాధించమని చెప్పాడు (మార్కు 12:29)
- ఏసే దేవుడైతే ఆ పంపిన వాడు ఎవడు?? ( యోహాను 7: 16)
ఇట్లు,
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
యేసుక్రీస్తు దేవుడు కాదు 👍
రిప్లయితొలగించండి