ఒకవేళ నీవు ఇతరులకు సహాయం చేయదలిస్తే అందుకు విశ్వాసము తప్పనిసరి. విశ్వాసము రెండు విధాలుగా ఉంటుంది – నీవు ఇతరులపై విశ్వాసమునుంచడము మరియు ఇతరులు నీపై విశ్వాసమును ఉంచడము.
నీవు సరైన పద్ధతిలో, స్థిరంగా సమస్యలను ఎదుర్కోవడం చూసి ఇతరుల నీపై స్వతహాగా విశ్వాసమును ఉంచుతారు. అంతేకాక, నీవు ఇతరులపై విశ్వాసమును ఉంచడం వలన కలిగిన అనుభవాలను పంచుకోవడం ద్వారా ఇతరులు నీపై దీర్ఘకాలం వరకు వి శ్వాసమును ఉం చుతారు.
విశ్వాసమును ఉంచడము అను కళ ఈ క్రిందివాటి ద్వారా పెంపొందించుకోవచ్చు –
ఎప్పుడూ వ్యర్థ మాటలను వినకు, వాటిని పెంచకు, వీటి ఆధారంగా ఎప్పుడూ తప్పుడు నిర్ణయాలను, అభిప్రాయాలను ఏర్పరచుకోవద్దు. నీ భావాలను ఎప్పుడూ ఆధ్యాత్మికతతో నిండుగా, స్వచ్ఛంగా ఉంచుకో. ఇతరుల పట్ల శుభ భావనను పెంచుకో. ఇతరులను విశ్వసించే నీ సామర్థ్యానికి ఇదే మూల కొలమానం. …బ్రహ్మాకుమారీస్.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి