గడిచిన సంవత్సరాల తో పోలిస్తే క్రమేనా ఎండలు పెరుగుతూ వస్తున్నాయ్. దీనికి కారణం అభివృద్ధి పేరిట జరుగుతున్న పర్యావరణ కాలుష్యం.
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి
- వీటిలో కూడా రోడ్లన్నీ కప్పేయడం, పరిశ్రమలు ఇబ్బడిముమ్మడి గ కట్టేయడం ముఖ్య కారణాలు.
- ఏది ఏమైనా ఇలాంటి వేసవి నుండి మనం మనల్ని కాపాడుకోవడం మన బాధ్యత.
- ఆహార పద్ధతులు కొన్ని వేడి తపాన్ని తగ్గిస్తాయి.
- అవి ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
- ఈ వేసవి లో టీ, కాఫీ లకు బదులు రాగి మాల్ట్ ఉత్తమం.మార్కెట్ లో నాణ్యమైన రాగులు దొరుకుతాయి. ఈ వేసవి లో ఉదయం, సాయంత్రం తాగండి , ఆరోగ్యం, పౌష్టిక విలువలు కూడా శరీరానికి అందుతాయి.
- సాంప్రదాయ భోజనాలయిన సంకటి ల లో రాగి సంకటి ఈ వేసవి లో తినండి . కడుపుకి చల్ల ని ఇస్తుంది.ఈ మండే వేసవి ని భరించే శక్తీ వస్తుంది.
- తరచుగా మజ్జిగ , పెరుగు లని రోజు తప్పకుండ తీసుకోండి .శరీరం లో నూనె విలువలు పెంచడమే కాకుండా చల్లటి ఫీలింగ్ కూడా ఇస్తుంది.
- చెరకు రసం , పండ్ల రసాలు విరివి గ తీసుకోండి, ఇవి తాగేముందు, అందులో వాడె కృతిమ తీపి పదార్థాలు , ఐస్ క్యూబ్స్ నాణ్యమైనవా లేదా అని చూసుకుని తాగండి.
- ఇవి ప్రతి వేసవి లో తమని తాము త్యాగం చేసుకుని మనిషికి తక్షణ ఉపశమనం ఇస్తాయి, అవే పండ్లు, ఇందులో ముఖ్యం గా కళింగర (పుచ్చ), కర్బూజా,ద్రాక్ష,ఆరంజ్ పండ్లు ఎప్పటికప్పుడు తప్పకుండ తినండి.
- అన్నిటికంటే ముఖ్యం గ ఆరు లేదా ఏడు లీటర్ల మంచి నీరు తాగండి ఉత్తమం.
తప్పకుండా షేర్ చేయండి. !!
రచన: కోటి మాధవ్ బాలు చౌదరి